Relashionship: ఒకసారి ముగిసిపోయిన బంధాన్ని మళ్లీ ఏర్పరుచుకోవాలని ఎవరు అనుకోరు కానీ కొందరు తమ తప్పు తెలుసుకొని మళ్లీ మాజీ లవర్ కి దగ్గర అవటానికి ప్రయత్నిస్తారు. అలాంటి వాళ్లకి ఈ లక్షణాలు ఉంటాయంట అవేంటో చూద్దాం.
Relashionship: భార్యాభర్తల బంధంలో తరచూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. వాటికి అనేక రకాలు కారణాలు ఉంటాయి. అందులో ఒకటి తరచుగా విమర్శించుకోవడం. అయితే విమర్శలతో విసిగిపోయిన భాగస్వాములు ఏం చేయాలో చూద్దాం.
Relationship: ఒకరోజు పరిచయానికి బంధం ఏర్పడుతుంది కొన్ని సంవత్సరాల పరిచయానికి బంధం ఉంటుంది అయితే మీ బంధం ఏ స్టేజిలో ఉందో తెలుసుకోవడం ఎలా అని కన్ఫ్యూజ్ అవుతున్నారా ఒకసారి ఇలా చేసి చూడండి మీరు ఉండే స్టేజ్ మీకు తెలుస్తుంది.
Relashionship: మాట చాలా పదునైనది. ఒక మాటతో బంధాన్ని నిలుపుకోవచ్చు ఒక బంధాన్ని తెంచుకోను వచ్చు. ఒక చక్కని మాటతో ఒక చక్కని పిలుపుతో మీ వారిని పిలిచి చూడండి. అతనిలో వచ్చే మార్పుని మీరే గమనించండి.
Relationship: నేటి దంపతుల మధ్య అవగాహన కన్నా అపార్ధాలు ఎక్కువైపోతున్నాయి. దాంతో తరచూ గొడవ పడుతున్నారు దంపతులు. అయితే కొన్ని గొడవలు బంధాన్ని విడదీస్తే కొన్ని గొడవలు మంచికే అంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.
Relationship: పెళ్లి.. ఇది ఒక పవిత్ర బంధం కానీ అవగాహన లేకపోవడం వల్ల తరుచూ భార్యాభర్తలు గొడవ పడుతూ ఉంటారు. అలా జరగకుండా ఒకసారి ఇలా ప్రయత్నించి చూడండి.
Relashionship: సమాజంలో పెళ్లి కానీ ప్రసాదులు ఎక్కువైపోతున్నారు. అమ్మాయిలు గగనం అయిపోతున్న ఈ రోజుల్లో అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి మగవాళ్ళకి కచ్చితంగా ఈ లక్షణాలు ఉండాలంట అవేంటో చూద్దాం.