ఈమధ్య సోషల్ మీడియా జనాలకు, సెలబ్రిటీల ఫ్యాన్స్ కు ఒక్కటే పని.. స్టార్స్ ఏమైనా స్పెషల్ గా కాస్ట్లీ వస్తువులు పెట్టుకుని కనిపిస్తే చాలు వాటిని వైరల్ చేస్తున్నారు.. నెట్టింట్లో వాటి కాస్ట్ గురించి హడావిడి చేస్తున్నారు. తాజాగా ఈ ఆచారంబాలీవుడ్ కు కూడా పాకింది. రీసెంట్ గా రణ్ బీర్ కపూర్ పెట్టుకున్న వాచ్ ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది.