Pv Sindhu  

(Search results - 81)
 • pv sindhu

  ENTERTAINMENT10, Oct 2019, 9:12 PM IST

  కమల్ హాసన్ తో బ్యాడ్మింటన్ ఛాంపియన్ పివి.సింధు భేటీ

  బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి.సింధు కమల్ హాసన్ తో భేటీ అయ్యారు.  ఇటీవల ప్రముఖ రాజకీయ నాయకులను అలాగే పలువురు ప్రముఖ వ్యక్తులను కలుసుకుంటున్న సింధు నేడు కమల్ హాసన్ ని కలుసుకొని మీడియా ముందుకు వచ్చారు. పివి సింధు రాక గురించి ముందే తెలుసుకున్న కమల్ ఆమెను పార్టీ కార్యాలయానికి ఆహ్వానించారు.

 • PV Sindhu

  Hyderabad7, Oct 2019, 7:28 AM IST

  లాల్ దర్వాజా అమ్మవారికి పీవీ సింధు ప్రత్యేక పూజలు

  ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు హైదరాబాదులోని లాల్ దర్వాజా అమ్మవారికి పూజలు చేశారు. ఎవరికీ తెలియకుండా ఆమె అక్కడికి చేరుకుని పూజలు చేశారు. ఇటీవల బతుకమ్మ సంబరాల్లో కూడా సింధు పాల్గొన్నారు.

 • SPORTS26, Sep 2019, 11:18 AM IST

  కొరియా ఓపెన్... సింధు, సైనా ఇంటికి... కశ్యప్ ఒక్కడే..

   భారత షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ లకు మరోసారి నిరాశ ఎదురైంది. ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన సింధు కూడా... తొలి రౌండ్ లోనే వెనుదిరిగింది. ఇటీవల జరిగిన చైనా ఓపెన్ లో క్వార్టర్ ఫైనల్ దాకా వెళ్లిన సింధు, సైనాలు... కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నీలో.. తొలి మ్యాచ్ కే వెనుదిరగడం గమనార్హం.

 • পিভি সিন্ধু

  SPORTS25, Sep 2019, 11:24 AM IST

  కొరియన్ ఓపెన్ లో సింధూ ఓటమి

  ఇటీవల జరిగిన ఇండోనేషియా సూపర్ సిరీస్ లో కూడా సింధు ఓటమి చవిచూశారు. ఇండోనేషియా సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీ లో ఫైనల్స్ దాకా వెళ్లి ఓటమిని ఎదుర్కొన్నారు. ఈ సీజన్ లో తొలి టైటిల్ ని అందుకోవాలని ప్రయత్నించి సింధు విఫలమయ్యారు. 

 • Sindhu-Kim

  SPORTS24, Sep 2019, 12:52 PM IST

  టోక్యో ఒలంపిక్స్ కి ముందు సింధు కి షాక్... తప్పుకున్న కోచ్

  సింధు వరల్డ్ ఛాంపియన్ గా గెలవడానికి సహకరించిన దక్షిణ కొరియాకు చెందిన మహిళా కోచ్‌ కిమ్ జి హ్యున్ తన పదవికి రాజీనామా చేశారు. భారత మహిళల సింగిల్స్‌ కోచ్‌గా నాలుగు నెలలు మాత్రమే సేవలందించిన హ్యుస్‌ వ్యక్తిగత కారణాలతో ఆ బాధ్యతలను నుంచి తప్పుకున్నారు

 • CRICKET18, Sep 2019, 5:09 PM IST

  చైనా ఓపెన్ లో సైనాకు షాక్... దూసుకుపోతున్న సింధు

  వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పివి సింధు మరో సీరిస్ పై  కన్నేసింది. చైనా ఓపెన్ సూపర్ సీరిస్ 1000 లో స్థానిక క్రీడాకారిణిని  ఓడించిన సింధు ప్రీక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 

 • Sindhu Marriage

  CRICKET17, Sep 2019, 9:08 PM IST

  పివి సింధుతో నా పెళ్లి చేయండి: ఏకంగా కలెక్టర్ నే వేడుకున్న వృద్దుడు

  తమిళనాడు కు చెెందిన ఓ 70 ఏళ్ల వృద్దుడు తెలుగు తేజం పివి సింధుకు పెద్ద అభిమాని. ఈ అభిమానం ముదిరి సింధును పెళ్లాడతానంటూ ఏకంగా కలెక్టర్ కే  వినతిపత్రం సమర్పించుకునే స్థాయికి  చేరింది.  

 • Nagarjuna with PV Sindhu

  SPORTS14, Sep 2019, 8:52 PM IST

  నాగార్జున చేతుల మీదుగా పీవీ సింధుకు బిఎండబ్ల్యు కారు

  చాముండేశ్వరినాథ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధుకు బిఎండబ్ల్యూ కారును బహూకరించారు. అక్కినేని నాగార్జున చేతుల మీదుగా శనివారం దాన్ని పీవీ సింధుకు అందించారు.

 • top

  NATIONAL13, Sep 2019, 1:53 PM IST

  గ్యాంగ్ లీడర్ రివ్యూ: మరిన్ని వార్తలు

  నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

 • jagan

  Andhra Pradesh13, Sep 2019, 11:54 AM IST

  సీఎం జగన్‌ను కలిసి పీవీ సింధు, మరికొద్దిసేపట్లో సన్మానం

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు కలిశారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో బంగారు పతకం సాధించిన నేపథ్యంలో సింధు.. ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. 

 • PV Sindhu

  SPORTS12, Sep 2019, 3:58 PM IST

  పివి సింధుకు పద్మభూషణ్...: క్రీడా మంత్రిత్వ శాఖ

  తెలుగుతేజం పివి సింధుకు మరో అరుదైన గౌరవంతో సత్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమయ్యింది. ఆమెకు దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటయిన పద్బ భూషణ్  కోసం నామినేట్ చేస్తూ క్రీడా మంత్రత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. 

 • SPORTS11, Sep 2019, 6:17 PM IST

  మైసూరు యువ దసరా 2019... ముఖ్య అతిథిగా పివి సింధు

  తెలుగు తేజం, బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ పివి సింధు మైసూర్ దసరా  ఉత్సవాల్లో పాల్గొననున్నారు. ప్రభుత్వం తరపున నిర్వహించే ఈ ఉత్సవాల్లో అతిథిగా పాల్గొనాల్సిందిగా సింధును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆహ్వానించారు.  

 • PV Sindhu

  SPORTS10, Sep 2019, 5:03 PM IST

  వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఎఫెక్ట్... సింధు ఒక్కరోజు ఆదాయమెంతో తెలుసా..?

  తెలుగు తేజం పివి సింధు బ్యాడ్మింటన్ లో ప్రపంచ ఛాంపియన్ గా మారిన తర్వాత భారీ ఆదాయాన్ని పొందుతున్నట్లు పొందుతోంది. కేవలం యాడ్స్ రూపంలోనే ఆమె ఒక్కరోజు సంపాదనే కోట్లల్లో వుంటోందట.   

 • top

  NATIONAL5, Sep 2019, 11:04 AM IST

  కవలలకు జన్మనిచ్చిన బామ్మ: మరిన్ని వార్తలు

  నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

 • pv sindhu

  ENTERTAINMENT4, Sep 2019, 4:49 PM IST

  పివి సింధు బయోపిక్.. స్టార్ హీరోయిన్ ఓకే చెబుతుందా..?

  ఇటీవల జరిగిన  ప్రపంచ బ్యాట్మింటన్ ఛాంపియన్ షిప్ లో పివి సింధు స్వర్ణ పతకం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇండియాకి తొలి స్వర్ణ పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా పివి సింధు చరిత్ర సృష్టించింది. అందుకే అందుకే ఆమె బయోపిక్ తీయాలనుకుంటున్నాడు సోనూసూద్.