Asianet News TeluguAsianet News Telugu
1282 results for "

Priya

"
Priyanka Gandhi launches 'pink manifesto' in LucknowPriyanka Gandhi launches 'pink manifesto' in Lucknow

Priyanka Gandhi : ఉద్యోగాల్లో మహిళలకు 40 శాతం రిజర్వేషన్..

Priyanka Gandhi :  వచ్చే ఏడాది ప్రారంభంలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఇప్ప‌టికే ఎల‌క్ష‌న్ హీట్ మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో యూపీలో కాంగ్రెస్ ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేసింది. మ‌హిళా సాధికార‌త‌ను మాట‌ల్లో కాకుండా చేత‌ల్లో చూపుతామ‌ని కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ స్ప‌ష్టం చేస్తూ.. బుధ‌వారం మ‌హిళ‌ల కోసం ప్ర‌త్యేక మేనిఫెస్టోను విడుద‌ల చేశారు. 

NATIONAL Dec 8, 2021, 4:35 PM IST

allu arjun hot comment on priyamani blasting in dhee showallu arjun hot comment on priyamani blasting in dhee show

Allu Arjun-Priyamani: ప్రియమణిపై బన్నీ హాట్‌ కామెంట్.. `ఢీ` భామ చేసిన పనికి అంతా ఫిదా..హోరెత్తిపోయిన షో

`ఢీ` భామ ప్రియమణి.. తన కోరికని బయటపెట్టింది. చాలా రోజులుగా తనలో ఉన్న ఫీలింగ్‌ని అల్లు అర్జున్‌తో పంచుకుంది. ఆయనతో సినిమా చేయాలని ఉందని పేర్కొంది. దీంతో బన్నీ రెచ్చిపోయారు. ఆమెపై హాట్‌ కామెంట్‌ చేశారు. దీంతో `ఢీ` షో మొత్తం హోరెత్తిపోయింది. 
 

Entertainment Dec 8, 2021, 3:10 PM IST

Karthik sacrifices all his properties to Neelammas family in todays Karthika deepam serial episodeKarthik sacrifices all his properties to Neelammas family in todays Karthika deepam serial episode

Karthika Deepam: పిల్లల కోసం ఆస్తులను త్యాగం చేసిన కార్తీక్.. స్థలం కొనడం కోసం ఏర్పాట్లు చేస్తున్న వంటలక్క!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఒకటే కథపై సాగుతున్న కూడా రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.
 

Entertainment Dec 7, 2021, 11:21 AM IST

priyanka chopra name in bihars arwal district vaccination fradu listpriyanka chopra name in bihars arwal district vaccination fradu list

బిహార్‌లో నకిలీ టీకా జాబితా.. మోడీ, అమిత్ షా, సోనియా, ప్రియాంక చోప్రాల పేర్లతో కలకలం

బిహార్‌లో టీకా తీసుకున్న వారి జాబితాలో నకిలీ పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా నరేంద్ర మోడీ, అమిత్ షా, సోనియా గాంధీ, ప్రియాంక చోప్రాల పేర్లు టీకా తీసుకున్నట్టుగా జాబితాలో రావడం కలకలం రేపింది. వీరి పేర్లు తరుచూ రిపీట్ కావడం కూడా జరిగింది. ఈ పేర్లు వ్యాక్సినేషన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేశారు. ఇటీవలే డేటా తనిఖీ చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

NATIONAL Dec 6, 2021, 8:39 PM IST

bigg boss telugu 5 priyanka deep in love with manas thats not good for herbigg boss telugu 5 priyanka deep in love with manas thats not good for her

Bigg Boss Telugu 5: వాస్తవం తెలుసుకో ప్రియాంక... తర్వాత నీ హృదయం బద్దలవుతుంది!


బిగ్ బాస్ హౌస్ (Bigg Boss Telugu 5) లో నిన్న ఎమోషనల్ సన్నివేశం చోటుచేసుకుంది. ప్రియాంక హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. తన అందచందాలు, ఆట తీరుతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా 13 వారాలు హౌస్ లో ఉన్న ప్రియాంక గేమ్, నిన్నటితో  ముగిసింది.

Entertainment Dec 6, 2021, 12:08 PM IST

bigg boss telugu 5 priyanka remuneration leakedbigg boss telugu 5 priyanka remuneration leaked

Bigg boss Telugu5:లీకైన ప్రియాంక రెమ్యూనరేషన్... 13వారాలకు ఎన్ని లక్షలు తీసుకుందంటే!

ప్రచారం జరిగినట్లే ప్రియాంక హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. ప్రియుడు మానస్ ని వదల్లేక భారంగా ప్రియాంక హౌస్ ని వీడింది. తన అందచందాలు, ఆటతీరుతో ఆకట్టుకున్న ప్రియాంక రెమ్యూనరేషన్ లీకైంది.  

Entertainment Dec 6, 2021, 9:05 AM IST

priyanka singh eliminated and her bold comments on shanmukh maanas at bigg boss telugu 5 showpriyanka singh eliminated and her bold comments on shanmukh maanas at bigg boss telugu 5 show

Priyanka Eliminated: షణ్ముఖ్‌ ముదిరిన బెండకాయ.. మానస్‌ నుంచి ఆశించేది అదేనట.. పింకీ ఊహించని కామెంట్స్

ఎలిమినేట్‌ అయిన తర్వాత హోస్ట్ నాగార్జున వద్దకి స్టేజ్‌కి వెళ్లిన ప్రియాంక తన జర్నీని చూసుకుని మరింత ఎమోషనల్‌ అయ్యింది. కన్నీళ్లు పెట్టుకుంది.

Entertainment Dec 6, 2021, 12:35 AM IST

priyanka jawalkar open gates for bold and glamour rolespriyanka jawalkar open gates for bold and glamour roles

అందాల ఆరబోతకు సిద్ధమే అంటోన్న ప్రియాంక జవాల్కర్‌.. కానీ

`టాక్సీవాలా` సక్సెస్‌ను వాడుకోలేకపోయానని చాలా మంది అన్నారు. నాక్కూడా ఒక్కోసారి అనిపిస్తుంది. కానీ విధి రాతను ఎవరూ మార్చలేరు. `ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం`, `తిమ్మరుసు` ఇంత హిట్‌ అవుతాయని ఊహించలేదని అంటోంది ప్రియాంక జవాల్కర్‌.

Entertainment Dec 5, 2021, 9:17 PM IST

Shiv Sena MP Priyanka Chaturvedi resigns as anchor of Sansad TV show after suspension from Rajya SabhaShiv Sena MP Priyanka Chaturvedi resigns as anchor of Sansad TV show after suspension from Rajya Sabha

Priyanka Chaturvedi: ఆ పోస్టుకు రాజీనామా.. రాజ్యసభ సస్పెన్షన్ నేపథ్యంలో ఎంపీ ప్రియాంక చతుర్వేది సంచల నిర్ణయం

రాజ్యసభ (Rajya Sabha) నుంచి సస్పెన్షన్‌కు గురైన 12 మంది సభ్యుల్లో శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది (Shiv Sena MP Priyanka Chaturvedi) కూడా ఉన్నారు.  అయితే తనపై సస్పెన్సన్ (suspension) ఉండటంతో ఆమె సంచల నిర్ణయం తీసుకున్నారు. 

NATIONAL Dec 5, 2021, 3:36 PM IST

bigg boss telugu 5 priyanka will eliminated from housebigg boss telugu 5 priyanka will eliminated from house

Bigg Boss Telugu5: బిగ్ బాస్ లీక్.. హౌస్ నుండి ప్రియాంక అవుట్... మానస్ పరిస్థితి ఏమిటో!

ఎలిమినేషన్ కొరకు సిరి, మానస్, శ్రీరామ్, ప్రియాంక, కాజల్ నామినేట్ అయ్యారు. ఇక టికెట్ టు ఫినాలే గెలుచుకున్న శ్రీరామ్ ఎలిమినేటయ్యే అవకాశాలు చాలా తక్కువ. అయితే ఫినాలే టికెట్ గెలుచుకున్నంత మాత్రాన అతడు ఎలిమినేట్ అవడానికి అవకాశం లేదని మాత్రం కాదు. 

Entertainment Dec 4, 2021, 2:48 PM IST

Priyamani lashes out at Monitha in todays Karthika deepam serial episodePriyamani lashes out at Monitha in todays Karthika deepam serial episode

Karthika Deepam: శ్రావ్యలో మార్పు.. మళ్లీ డాక్టర్ బాబుకు జైలు శిక్ష.. ఈసారి అతడి మరణంతో?

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం ( Karthika Deepam) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళుతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.
 

Entertainment Dec 3, 2021, 9:25 AM IST

Priyanka chopra husband nick Jonas entry in Bollywood as a heroPriyanka chopra husband nick Jonas entry in Bollywood as a hero

Priyanka Chopra: భర్తను హీరోగా పరిచయం చేయాలనుకుంటున్న స్టార్ హీరోయిన్

Priyanka Chopra: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ అందాల తార‌.  అతి తక్కువ కాలంలో తన అందం, అభిన‌యంతో బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌ స్థాయికి ఎదిగింది. విభిన్న క‌థాంశ చిత్రాల్లో న‌టించి, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా భారీగా అభిమానులను సంపాదించుకోవడమే కాకుండా  సోష‌ల్ మీడియాలో అత్య‌ధిక‌ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకొన్నది.  ఇటు బాలీవుడ్.. అటు హాలీవుడ్ ల్లో వరుస సూపర్ హిట్ చిత్రాలను చేస్తూ.. గ్లోబల్‌ స్టార్ హీరోయిన్ గా మారింది.  
 

Entertainment Dec 2, 2021, 4:28 PM IST

siri sreeram priyanka targeted by sunny and shanmukh fire in bigg boss telugu 5siri sreeram priyanka targeted by sunny and shanmukh fire in bigg boss telugu 5

Bigg Boss Telugu 5: సిరి, శ్రీరామ్‌లకు చుక్కలు చూపించిన సన్నీ.. షణ్ముఖ్‌ శాపనార్థాలకు కన్నీళ్లు..

 సన్నీ బంతుల బకెట్‌ కింద పడిపోయింది. ఇక సన్నీ రెచ్చిపోయాడు. ఎదురుదాడికి ప్రయత్నించాడు. సన్నీ ఎటాకింగ్‌కి ఇతర సభ్యులు వణికిపోయారు. ముఖ్యంగా సిరి, శ్రీరామ్‌, పింకీలకు చుక్కలు చూపించాడు సన్నీ. 

Entertainment Dec 1, 2021, 11:43 PM IST

Priyamani Stunning poses in silver dress goes viralPriyamani Stunning poses in silver dress goes viral

మెస్మరైజ్ చేస్తున్న ప్రియమణి.. సిల్వర్ మెరుపులు అదుర్స్, 37 ఏళ్ల వయసులో చూపుతిప్పుకోలేని సోయగాలు

ప్రియమణి సౌత్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. నటన, అభినయం, అందం విషయంలో ప్రియమణికి వంకలు పెట్టలేం. వివాదాల జోలికి పోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వెళ్ళింది ప్రియమణి.

Entertainment Dec 1, 2021, 3:39 PM IST

maanas clarity to priyanka theire relation in bigg boss telugu 5 house kajal targetmaanas clarity to priyanka theire relation in bigg boss telugu 5 house kajal target

Bigg Boss Telugu 5: పింకీతో రిలేషన్‌పై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన మానస్‌.. కాజలే కారణమట..

గార్డెన్‌ ఏరియాలో షణ్ముఖ్‌.. పింకీ కోసం ఏమైనా చేశాడా? అంటూ నిలదీశాడు మానస్‌. లేదంటూ బదులిచ్చింది. దీంతో ఏం చేయాలో, ఎలా ఉండాలో ఆలోచించుకో అంటూ వెళ్లిపోయేందుకు లేచాడు మానస్‌.

Entertainment Nov 30, 2021, 11:47 PM IST