MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Vishnu Priya: పైట పక్కకు జరిపి నాభి చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న బోల్డ్ యాంకర్ విష్ణు ప్రియ!

Vishnu Priya: పైట పక్కకు జరిపి నాభి చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న బోల్డ్ యాంకర్ విష్ణు ప్రియ!

చీర కట్టులో ఫ్యాన్స్ కి మెంటల్ తెప్పించింది పొడుగు యాంకర్ విష్ణు ప్రియ. నాభి చూపిస్తూ సోషల్ మీడియా జనాలపై దాడి చేస్తుంటే,  ఊపిరి ఆడడం లేదు. విష్ణు ప్రియ తన లేటెస్ట్ ఫోటో షూట్ తో మరోమారు రచ్చ చేసింది.

Sambi Reddy | Published : Mar 13 2022, 07:41 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

బుల్లితెర యాంకర్స్ లో ఒకరిగా ఉన్నారు విష్ణు ప్రియ (Vishnu priya). పోవే పోరా ఈవెంట్ తో బుల్లితెరకు పరిచయమైన ఈ యూట్యూబ్ నటి, తక్కువ కాలంలోనే ఓ మోస్తరు గుర్తింపు తెచ్చుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో విష్ణు ప్రియ అంటే తెలియని ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. అంతగా ఆమె పాపులర్ అయ్యారు. దీనితో బుల్లితెరపై వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్నారు ఈ యంగ్ యాంకర్.
 

26
Asianet Image

వరుస ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నారు ఈ కుర్ర యాంకర్. విష్ణుప్రియ ఫోటోలు చూసినవారు... ఆమె యాంకర్ అంటే నమ్మే స్థితిలో లేరు. గ్లామర్ హీరోయిన్ కి ఏమాత్రం తక్కువ కాదు అన్నట్లు అమ్మడు సోషల్ మీడియా ఫోజులు ఉంటున్నాయి.
 

36
Asianet Image

యూట్యూబ్ యాక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి, బుల్లితెర యాంకర్ గా మారిన విష్ణుప్రియ, వెండితెరపై హీరోయిన్ గా వెలిగిపోవాలనే ప్రయత్నాలలో ఉన్నారు. అడపాదడపా పాత్రలు కూడా చేస్తున్న ఈ అమ్మడు, ఓ మూవీలో సూపర్ హాట్ గా కనిపించారు.
 

46
Asianet Image

వెండితెరపై హీరోయిన్ అవకాశం రావాలే కానీ, తానేంటో నిరూపిస్తా అని విష్ణు ప్రియ ఫీలవుతున్నట్లు ఆమె కాన్ఫిడెన్స్ చూస్తే అర్థం అవుతుంది. విష్ణు ప్రియ లోని హాట్ నెస్ చూస్తూనే బోల్డ్ అండ్ గ్లామర్ రోల్స్ కి పర్ఫెక్ట్ అనిపిస్తుంది. 
 

56
Asianet Image


ఆ తరహా పాత్రలు చేసే రెచ్చిపోయి రక్తి కట్టించే టాలెంట్ విష్ణు ప్రియలో కనిపిస్తుంది. హీరోయిన్ గా విస్తృత అవకాశాలు ఉన్న నేపథ్యంలో, తమ గ్లామర్ చూపించి దర్శక నిర్మాతలకు సందేశం పంపుతున్నారు విష్ణుప్రియ. అవకాశం ఇస్తే వెండితెరపై బోల్డ్ రోల్స్ కి అయినా సిద్దమే అన్నట్లు ఉంది విష్ణుప్రియ తీరు. ఈ విషయంలో తన సీనియర్స్ రష్మీ, అనసూయలను ఫాలో అవుతుంది ఈమె. 

66
Asianet Image


అయితే అనసూయ, రష్మీ రేంజ్ పాపులారిటీ విష్ణు ప్రియకు దక్కడం లేదు. గ్లామరస్ యాంకర్స్ గా రష్మీ, అనసూయ బుల్లితెరను దున్నేస్తున్నారు. అనసూయ అయితే వెండితెరపై కూడా బిజీ అయ్యారు. విష్ణు ప్రియ ఆ  రేంజ్ సక్సెస్ ఎప్పుడు అందుకుంటుందో చూడాలి. 

Sambi Reddy
About the Author
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved