MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Vishnu Priya : మతిపోయేలా విష్ణుప్రియ డ్యాన్స్ రిహార్సల్... ఆ ఐటెం సాంగ్ అంటే తనకిష్టమంటా..

Vishnu Priya : మతిపోయేలా విష్ణుప్రియ డ్యాన్స్ రిహార్సల్... ఆ ఐటెం సాంగ్ అంటే తనకిష్టమంటా..

బుల్లి తెర హీరోయిన్, యాంకర్  విష్ణు ప్రియ ఇటీవల తన హాట్ నెస్ ను పెంచుతోంది. వరుసగా టీవీ షోల్లో తన డ్యాన్స్ తో కనిపించి మతిపోగోడుతోంది. తాజాగా విష్ణు ప్రియ మరో సాంగ్ కోసం రిహార్సల్ చేసింది. ఆ వీడియోను తన అభిమానులతో పంచుకుంది.   

Sreeharsha Gopagani | Asianet News | Published : Jan 23 2022, 07:07 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

టెలివిజన్ ప్రజెంటర్, యాంకర్, యాక్టర్ విష్ణు ప్రియ భీమినేని  ఇటీవల తన డ్యాన్స్ తో అదరగొడుతోంది. ఈ టీవీ తెలుగు ఛానెల్లో ప్రసారం అవుతున్న  శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ తన డ్యాన్స్ చూసిన ప్రేక్షకులు అదరహో అంటున్నారు. అయితే తాజాగా తన సోషల్ మీడియాలో మరో వీడియోను పోస్ట్ చేసింది ఈ బుల్లితెర సుందరి. 
 

26
Asianet Image

బుల్లి తెర గ్లామర్ బ్యూటీగా కొనసాగుతున్న వారిలో యాంకర్ విష్ణు ప్రియ ఒకరు. అయితే విష్ణు ప్రియ ఇటీవల తన గ్లామర్ డోస్ ను పెంచుతోంది. అటు ఫొటోషూట్ లతో, ఇటు గ్లామర్ సాంగ్ లకు డ్యాన్స్ చేస్తూ ఇరగదీస్తోంది. అభిమానులకు, చూపరులకు ఊపిరి ఆడకుంటా చేస్తోంది. 
 

36
Asianet Image

అయితే ఇప్పుడున్న యంగ్ యాంకర్లలో డ్యాన్స్ లో మాత్రం  అనసూయ భరద్వాజ్, రేష్మి ముందుంటారు. వారి తర్వాత డ్యాన్స్ తో పిచ్చెక్కించాలంటే విష్ణు ప్రియనే. కాగా తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో విష్ణుు ప్రియ ఓ డ్యాన్స్ కు సంబంధించిన రిహార్సల్ వీడియోను పోస్ట్ చేసింది. 
 

46
Asianet Image

ఈ వీడియో గురించి చెబుతూ ‘అభిమానుల సపోర్ట్ తో డ్యాన్స్ చేస్తున్నారు.  వారంతా ఎలక్ట్రికల్ ఫ్యాన్స్,  రాముస్ ఆధ్వర్యంలో  నాకు ఇష్టమైన పాటకు డ్యాన్స్ చేశాను. రిహార్సల్స్‌లో బాగా కష్టపడ్డాను. కానీ కొంతమేర తప్పింది. అందుకు చాలా బాధ కలిగింది. ఏదేమైనా కొన్ని లోపాలను సరిచేసుకున్నాను.’ అంటూ తెలిపింది. 

56
Asianet Image

కాగా, ఈసారి విడుదల చేసిన వీడియోలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘శంకర్ దాదా జిందాబాద్’ మూవీ లోంచి ‘ఆకలేస్తే అన్నం పెడ్తా’ అనే సాంగ్ కు హాట్ స్పెప్స్ వేసింది విష్ణు ప్రియ. అప్పటికే తాను డ్యాన్స్ బాగచేయడంతో రిహార్సల్ లో అదరగొట్టింది.
 

66
Asianet Image

‘పోవే.. పోరా’ గేమ్ షోలో సుడిగాలి సుధీర్ తో కలిసి విష్ణు ప్రియ యాకంరింగ్ చేసింది. ఈ ప్రోగ్రాం తో తెలుగు ఆడియన్స్ కు చాలా దగ్గరైంది. అప్పటి నుంచి తనకు పలు సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చాయి. మలయాళంలో ఒక సినిమా చేసిన ప్రియ, తెలుగులోనూ రీసెంట్ గా ‘చెక్ మేట్’ మూవీలో మెరిసింది. తన అందాలతో మైమరిపిచింది. అదేవిధంగా పలు యాడ్స్ లలో నటిచింది. అలాగే సోషల్ మీడియాలోనూ తన హాట్ ఫొటోలను ఫోస్ట్ చేస్తూ నెటిజన్లను తన వైపు తిప్పుకుంటోంది. 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved