బిగ్ బాస్ సీజన్ 5 (Bigg boss telugu 5)ఫేమ్ యాక్టర్ ప్రియ షేర్ చేసిన ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. నైటీ ధరించి వున్న ప్రియ సూపర్ హాట్ గా ఉండగా, నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.
సెక్సీ యాంకర్ విష్ణు ప్రియా మరోసారి రెచ్చిపోయింది. సోషల్ మీడియాలో మంటలు పుట్టించింది. సోషల్ మీడియాలో అభిమానులను కంటి మీద నిద్ర లేకుండా చేస్తుంది. చలికాలంలో కుర్రాళ్ల బాడీలో టెంపరేచర్ అమాంతం పెంచేస్తుంది. ఇప్పుడు వైరల్ అవుతుంది.