పాయల్ రాజ్ పుత్ ట్విట్టర్ వేదికగా చేసిన కామెంట్ వైరల్ అవుతుంది. తన లోదుస్తులను ఉద్దేశించి ఆమె ఓపెన్ అయ్యారు.
పాయల్ రాజ్ పుత్ నటించిన ‘మంగళవారం’ హిట్ టాక్ ను అందుకుంది. మౌత్ పబ్లిసిటీ బాగా జరుగుతోంది. ఆరేళ్లుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న పంజాబీ భామకు ఈ సినిమా గొప్ప అవకాశంలా అందింది.
‘మంగళవారం’ చిత్రంతో పాయల్ రాజ్ పుత్ మళ్లీ సెన్సేషన్ గా మారింది. దీంతో ఇటీవల ప్రీ రిలీజ్ వేడుకకు హాజరైన బన్నీ పాయల్ తో స్వయంగా ఆ మాటలు చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ బన్నీ ఏమన్నాడంటే..
పాయల్ రాజ్ పుత్ నటించిన ‘మంగళవారం’ రెండ్రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మీడియాతో ఇంటరాక్ట్ అయిన పాయల్ కెరీర్లోని ప్లాఫ్స్, తదితర అంశాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
పాయల్ రాజ్ పుత్ గ్లామర్ ని రెట్టింపు చేసింది బ్లాక్ డ్రెస్. డిజైనర్ వేర్లో ఆమె గ్లామర్ ట్రీట్ మెస్మరైజ్ చేస్తుంది. సోషల్ మీడియా జనాలు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
పాయల్ రాజ్ పుత్ అభిమానికి హగ్ ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. దీనికి సంబంధించిన వీడియో పాయల్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతుంది.
పాయల్ రాజ్ పుత్ పేరు వింటే కుర్రాళ్ల మదిలో వీణలు మోగుతున్నాయి. అలాంటి ఇమేజ్ ఆమె సొంతం. జయాపజయాలతో సంబంధం లేకుండా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ మైంటైన్ చేస్తుంది.
పాయల్ రాజ్ పుత్ బార్ లో తేలారు. ఫుల్ బాటిల్స్ మధ్యలో కూర్చొని కిరాక్ ఫోజులిచ్చారు. చేతిలో మందు సీసాలతో చుక్కేస్తున్నట్లు పాయల్ కలరింగ్ ఇచ్చారు. ఇక పాయల్ ని అలా చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
టాలీవుడ్ టాప్ మోస్ట్ సెక్సీ హీరోయిన్ గా పాయల్ పేరు తెచ్చుకున్నారు. నిలువెత్తు అందాలతో పోతపోసినట్లుండే పాయల్ అంటే పడిచచ్చే కుర్రకారు ఎందరో. మొదటి చిత్రంతోనే పాయల్ ఆ తరహా ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఆర్ఎక్స్ 100 మూవీతో పాయల్ ఓవర్ నైట్ స్టార్ అయ్యారు.