MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Payal Rajput: పాయల్ పరువాలను స్వయంగా వర్ణిస్తున్న బ్లాక్ డ్రెస్... ఆర్ఎక్స్ 100 బేబీ టెంప్టింగ్ గ్లామర్!

Payal Rajput: పాయల్ పరువాలను స్వయంగా వర్ణిస్తున్న బ్లాక్ డ్రెస్... ఆర్ఎక్స్ 100 బేబీ టెంప్టింగ్ గ్లామర్!

పాయల్ రాజ్ పుత్ గ్లామర్ ని రెట్టింపు చేసింది బ్లాక్ డ్రెస్. డిజైనర్ వేర్లో ఆమె గ్లామర్ ట్రీట్ మెస్మరైజ్ చేస్తుంది. సోషల్ మీడియా జనాలు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

2 Min read
Author : Sambi Reddy
Published : Sep 12 2023, 04:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Payal Rajput

Payal Rajput

ఆ మధ్య పాయల్ కెరీర్ డల్ అయ్యింది. మరలా పుంజుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. తెలుగు తమిళ భాషల్లో చిత్రాలు చేస్తుంది. పాయల్ చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ మంగళవారం. ఆర్ఎక్స్ 100 వంటి భారీ హిట్ ఇచ్చిన అజయ్ భూపతి ఈ చిత్ర దర్శకుడు కావడం విశేషం. 

 

26
Payal Rajput

Payal Rajput

పాయల్ మరోసారి బోల్డ్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. ఆమె టాప్ లెస్ లుక్ వైరల్ అయ్యింది. టీజర్ విడుదల కాగా సస్పెన్సు, హారర్ అంశాలతో ఆసక్తి రేపింది. చిత్ర కథ ఏంటనేది తెలియాల్సి ఉంది. మంగళవారంతో పాయల్ కమ్ బ్యాక్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. అలాగే తమిళంలో రెండు చిత్రాలు చేస్తుంది. 

36
Payal Rajput

Payal Rajput

ఇక పాయల్ రాజ్ పుత్ సీరియల్ యాక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేశారు.. అనంతరం హీరోయిన్ అయ్యారు. కాగా ఆర్ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. 2018 లో విడుదలైన ఆర్ఎక్స్ 100 మూవీ సంచలన విజయం నమోదు చేసింది. హీరోయిన్ పాయల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశారు. ఇది ఓ న్యూ ఏజ్ లవ్ డ్రామా అని చెప్పొచ్చు.

 

46
Payal Rajput

Payal Rajput

బ్లాక్ బస్టర్ సక్సెస్ వచ్చినా పాయల్ కి బ్రేక్ రాలేదు. ఎందుకో దర్శక నిర్మాతలు ఆమెను పట్టించుకోలేదు. పాయల్ జతకట్టిన పెద్ద హీరోల లిస్ట్ లో వెంకటేష్, రవితేజ మాత్రమే ఉన్నారు. వెంకీ మామ ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేయగా... డిస్కో రాజా ప్లాప్ అయ్యింది. ఆ దెబ్బతో పాయల్ కెరీర్ తిరోగమనం పట్టింది. 
 

56


గత ఏడాది పాయల్ నటించిన తీస్ మార్ ఖాన్ విడుదలైంది. ఆది హీరోగా నటించిన ఈ మూవీలో పాయల్ రెచ్చిపోయి గ్లామర్ షో చేసింది. సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీ కూడా ఆమెకు బ్రేక్ ఇవ్వలేదు. కంటెంట్ పర్వాలేదు అనిపించినా కమర్షియల్ గా ఆడలేదు. అలాగే మంచు విష్ణుకు జంటగా జిన్నా చిత్రం చేసింది. ఆ మూవీ మొత్తంగా డిజాస్టర్ అయ్యింది.

 

66

ఇక సౌరభ్ దింగ్రా అనే వ్యక్తిని ప్రేమిస్తున్న పాయల్... అతనితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. ఏళ్లుగా వీరి రిలేషన్ సాగుతుంది. సౌరభ్ తో పాయల్ ప్రేమ బహిరంగ రహస్యమే. మరి ఈ బంధం పెళ్లి వరకు వెళుతుందో లేదో చూడాలి. 

 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan: బాలకృష్ణ నటించిన ఆ మూవీని పవన్ కళ్యాణ్ 100 సార్లు చూశారట.. ఇంతకీ అదేంటంటే.?
Recommended image2
Bollywood Holi: ఈ 7గురు స్టార్స్‌కి హోలీ నచ్చదట! ఒకరి కారణం కన్నీళ్లు పెట్టిస్తుంది
Recommended image3
Yogi Babu: చనిపోయిన డైరెక్టర్ కూతురికి స్టార్ కమెడియన్ సాయం..రియల్ హీరో అంటూ ప్రశంసల వెల్లువ!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved