Search results - 6 Results
  • ex mp ramesh rathod plans to resign trs party

    Telangana8, Sep 2018, 5:47 PM IST

    టీఆర్ఎస్ లో టికెట్ల చిచ్చు... పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో మాజీ ఎంపి

    అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు సిద్దమైన టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే టికెట్లు ఆశించి భంగపడ్డ పలువురు నాయకులు ఇతర పార్టీలతో చర్చలు జరుపుతున్నారు. ఈ జాబితాలోకి మరో సీనియర్ నాయకుడు చేరారు. మాజీ ఎంపీని తనను కాదని వేరే వారికి టికెట్ కేటాయించడంతో గుర్రుగా వున్న ఈ నాయకుడు అదును చూసుకుని పార్టీ మారడానికి సిద్దమయ్యారని సమాచారం.

  • patancheru bjp leader joins congress party

    Telangana8, Sep 2018, 5:14 PM IST

    కాంగ్రెస్ గూటికి మరో మాజీ ఎమ్మెల్యే.... ఫలించిన ఉత్తమ్ వ్యూహం

    ముందస్తు ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఓ పార్టీ నుండి మరో పార్టీలోకి జంపింగ్ లు ఎక్కువయ్యాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి.

  • lady thieves arrest in patancheru

    8, Feb 2018, 5:29 PM IST

    వీళ్లు లేడీ దొంగలు.. జాగ్రత్త సుమీ

    • పఠాన్ చెరులో చేతివాటం ప్రదర్శిస్తూ దొరికిపోయారు.
    • చితకబాది పోలీసులకు అప్పగించిన స్థానికులు
  • social media survey predicts hung Assembly in  2019 in Telangana

    18, Dec 2017, 3:29 PM IST

    తెలంగాణలో సెగలు రేపుతున్న సర్వే

    • రానున్న ఎన్నికల్లో హంగ్ తప్పదట
    • టిఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కే ఎక్కువ సీట్లు వస్తాయట
    • విస్మయం వ్యక్తం చేస్తున్న రాజకీయ నేతలు
  • suicide pact child allowed to die in car near hyderabad orr

    17, Oct 2017, 11:03 AM IST

    పాపం... కారులోనే చిన్నారి మృతదేహం

    • సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం అమీన్ పూర్ వాసులుగా గుర్తింపు
    • ఆర్థిక కారణాలతోనే ఆత్మహత్యలకు పాల్పడినట్లు పోలీసుల గుర్తింపు
    • అప్పుల బాధలో ఉన్నట్లు చెబుతున్న మృతుల బంధువులు
  • now it is harishs turn to lavish praise on KTR

    17, Jun 2017, 12:55 PM IST

    కెటిఆర్ ను తెగ పొడిగిన హరీష్

    వారిద్దరికీ దగ్గరి బంధుత్వం ఉంది. వారిలో ఒకరు బావ, ఇంకొకరు బామ్మార్ది. ఇద్దరూ నిత్యం బిజీగా ఉండే వ్యక్తులు. గతంలో వారిద్దరి మధ్య అగాధం ఉందన్న ప్రచారం ఉంది. కానీ ఇప్పుడు మాత్రం వారిద్దరి మధ్య ప్రేమానురాగాలు పరిమళిస్తున్నాయి. ఒకరిపై ఒకరు ప్రశంసల జల్లులు కురిపించుకుంటున్నారు. వారెవరో  కాదు... తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో సహచరలు, కెసిఆర్ కొడుకు అల్లుడు అయిన కెటిఆర్, హరీష్ రావు లే.