Nipah Virus: కేరళలో నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో కోజికోడ్ జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు వచ్చే ఆదివారం వరకు అన్ని విద్యా సంస్థలను వారం రోజుల పాటు మూసివేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలోని పాఠశాలలు, ప్రొఫెషనల్ కాలేజీలు, ట్యూషన్ సెంటర్లు , ఇతర విద్యా సంస్థలకు మూసివేత ఆర్డర్ వర్తిస్తుంది.