Search results - 57 Results
 • team india

  CRICKET13, Mar 2019, 1:55 PM IST

  న్యూడిల్లీ వన్డే: భారత జట్టులో రెండు మార్పులు...ముగ్గురు పేసర్లు

  భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న వన్డే సీరిస్ విజయాన్ని నిర్ణయించే చివరి మ్యాచ్‌లో న్యూడిల్లీలో ఆరంభమైంది. ఇప్పటికే 2-2తో సమఉజ్జీలుగా నిలిచిన ఆతిథ్య, పర్యాటక జట్లకు ఈ వన్డే ప్రతిష్టాత్మకంగా మారింది. ఏ జట్టు సీరిస్ ను కైవసం చేసుకుంటుందనేది ఈ మ్యాచ్ నిర్ణయించనుంది. దీంతో ఇరు జట్లు పలు మార్పులతో ఫిరోజ్ షా కోట్లా మైదానంలో అడుగుపెడుతున్నాయి. 

 • Kejriwal

  NATIONAL26, Feb 2019, 6:58 PM IST

  సర్జికల్ స్ట్రైక్ ఎఫెక్ట్... కేజ్రీవాల్ హంగర్ స్టైక్ వాయిదా

  పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం యుద్ద విమానాలతో దాడులకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్-పాక్ దేశాల మధ్య యుద్దమేఘాలే కమ్ముకున్నారు. ఇలాంటి ఉద్రిక్త సమయంలో కేంద్ర ప్రభుత్వానికి  వ్యతిరేకంగా నిరసనకు దిగడం మంచిది కాదని భావించిన డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓ కీలక ప్రకటన చేశారు. ఇదివరకే  మార్చి1 నుండి నిరవధిక నిరాహార దీక్షకు దిగనునన్నట్లు ప్రకటించిన కేజ్రీవాల్ ఆ దీక్షను వాయిదా వేసుకుంటున్నట్లు వెల్లడించారు. 

 • gutam

  NATIONAL23, Feb 2019, 3:54 PM IST

  కేజ్రీవాల్ దగ్గర నిజంగానే డబ్బులు లేవనుకున్నా...కానీ: గౌతమ్ గంభీర్ సెటైర్

  లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ పార్టీలు ప్రచారం పేరుతో చేస్తున్న హంగామాను టీంఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తప్పుబట్టారు. మరీ ముఖ్యంగా సామాన్యుడి పార్టీగా చెప్పుకునే డిల్లీకి చెందిన ఆమ్ ఆద్మీ కూడా భారీ ఎత్తున న్యూస్ పేపర్లలో యాడ్స్ ఇస్తూ ప్రజాధనాన్ని ఖర్చు చేస్తోందని గంభీర్ ఆరోపించారు. ఈ దుబారా ఖర్చుపై డిల్లీ సీఎం కేజ్రీవాల్ నుండి గంభీర్ వివరణ కోరారు.  

 • NATIONAL22, Feb 2019, 6:09 PM IST

  డిల్లీ విమానాశ్రయంలో ఆర్జేడి ఎమ్మెల్యే అరెస్ట్...

  బీహార్ కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడి) పార్టీ ఎమ్మెల్యే ఒకరిని డిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా తుపాకీ బుల్లెట్లను  విమానంలో తరలిస్తుండగా సదరు ఎమ్మెల్యే డిల్లీ విమానాశ్రయంలో పట్టుబడ్డాడు. 

 • Shatrughan Sinha

  Andhra Pradesh11, Feb 2019, 6:44 PM IST

  ఏపీ ప్రజలకు అండగా ఉంటా: బీజేపీ రెబెల్ ఎంపీ శతృఘ్నసిన్హా


    ఏపీ ప్రజలకు తాను అండగా ఉంటామని బీజేపీ  రెబెల్ ఎంపీ శతృఘ్నసిన్హా చెప్పారు. హీరో ఆఫ్ ది నేషన్ అంటూ  చంద్రబాబునాయుడును అభినందించారు.

   

 • Madya pradesh CM kamalnath

  Andhra Pradesh11, Feb 2019, 5:53 PM IST

  ఏపీకి అన్యాయం జరిగింది: కమల్‌నాథ్

  ఏపీ ప్రజలకు అన్యాయం జరిగిందని మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ అభిప్రాయపడ్డారు.
   

 • sarath pawar support modi

  Andhra Pradesh11, Feb 2019, 3:04 PM IST

  ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతు: శరద్ పవార్

  కేంద్రంలో  బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు అన్ని విభజన హామీలను అమలు చేస్తామని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ హామీ ఇచ్చారు.

   

 • Andhra Pradesh11, Feb 2019, 2:43 PM IST

  మోడీ సభకు వైసీపీ ఫ్లెక్సీలు: గుట్టు విప్పిన లోకేష్


  తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో  అవినీతి పరులను జైల్లో పెడతామని ప్రకటించిన మోడీ వైసీపీ చీఫ్ జగన్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పాలని ఏపీ రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ డిమాండ్ చేశారు.

   

 • Arvind Kejriwal

  Andhra Pradesh11, Feb 2019, 2:09 PM IST

  దేవుడి సాక్షిగా ప్రమాణం చేసి....: మోడీపై కేజ్రీవాల్ ఫైర్


  తిరుపతిలో దేవుడి సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మోడీ హామీ ఇచ్చి మోసం చేశారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పారు.భగవంతుడి సాక్షిగా హామీలను అమలు చేయకపోవడం విచారకరమన్నారు.  

   

 • manmohan singh

  Andhra Pradesh11, Feb 2019, 12:44 PM IST

  ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి: మన్మోహన్ సింగ్

   పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బీజేపీ వైఫల్యం చెందిందని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విమర్శించారు. 

   

 • chandrababu

  Andhra Pradesh9, Feb 2019, 10:13 AM IST

  మోడీ ఎపి పర్యటనపై చంద్రబాబు గరం: నిరసనలకు పిలుపు

  మోడీ ఎపి పర్యటనలో ఎక్కడికక్కడ నిరసనలు తెలియజేయాలని చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్ లో మాదిరిగా ఎపిలో అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

 • chandrababu naidu

  Andhra Pradesh9, Feb 2019, 6:57 AM IST

  11వ తేదీ చంద్రబాబు ఢిల్లీ దీక్ష ఖర్చు ఇదీ....

  చంద్రబాబు దీక్షకు ప్రజలను ఢిల్లీకి తరలించడానికి ప్రభుత్వం రెండు రైళ్లలో 20 బోగీల చొప్పున అద్దెకు తీసుకుంది. వీటిలో ఓ రైలు అనంతపురం నుంచి ప్రారంభమవుతుండగా, మరో రైలుడు శ్రీకాకుళం నుంచి బయలుదేరుతుంది. 

 • ys jagan

  Andhra Pradesh4, Feb 2019, 11:44 AM IST

  దొంగ ఓట్లపై సీఈసీకి జగన్ ఫిర్యాదు


  కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్  సోమవారం నాడు కలిశారు. ఏపీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో  ఓటరు జాబితాలో నకిలీ ఓటర్ల జాబితాలో అవకతవకలు,  నకిలీ ఓట్లపై జగన్ ఫిర్యాదు చేశారు.

   

 • Rahul Gandhi

  NATIONAL1, Feb 2019, 6:13 PM IST

  రైతులకు అవమానం: బడ్జెట్‌పై రాహుల్ వ్యాఖ్య

  మోడీ ప్రభుత్వం రైతులను అవమానపర్చిందని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ చెప్పారు.శుక్రవారం నాడు ఢిల్లీలో సేవ్ ది నేషన్.. సేవ్ డెమోక్రసీ పేరుతో  న్యూఢిల్లీలోని  కానిస్టిట్యూషన్ క్లబ్‌లో సమావేశం నిర్వహించారు.

 • crime

  NATIONAL23, Jan 2019, 8:23 AM IST

  దారుణం: మహిళ తల, శరీరభాగాలు చెల్లాచెదురు

  ఓ మహిళ అత్యంత కిరాతకంగా హత్యకు  గురైంది. మహిళ తల, ఇతర శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి కనిపించాయి. ఈ సంఘటన ఢిల్లీలోని అలీపూర్ లో జరిగింది.