Munugode Assembly Election Results 2023 LIVE: తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ లో కాంగ్రెస్ 65 స్థానాలు, బీఆర్ఎస్ 39, బీజేపీ 9, ఎంఐఎం 4 స్థానాల్లో లీడ్ లో ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కోటమి రెడ్డి బ్రదర్స్ ఘన విజయం సాధించారు.