AIMIM Chief Asaduddin Owaisi: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రకటనపై ఎఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ధీటుగా సమాధానం ఇచ్చారు. తాను జనాభాపై ఎక్కువగా మాట్లాడుతానని, నిరుద్యోగం గురించి మాట్లాడలేదన్నారు.