Malavika

(Search results - 39)

Orey Bujjiga

Entertainment1, Oct 2020, 10:26 PM

రాజ్ తరణ్ 'ఒరేయ్ బుజ్జిగా' రివ్యూ

‘ఒరేయ్‌ బుజ్జిగా’. ఈ చిత్రం ప్రముఖ తెలుగు స్ట్రీమింగ్ యాప్ “ఆహా”లో ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

అక్కడ నావల్ల మ్యూజిషియన్స్, సిబ్బంది అలాగే ఆ షోకి వచ్చిన ఎస్పీ బాలుకి కరోనా సోకిందని నాతో పాటు మా సిస్టర్ కూడా ఆ ఈవెంట్‌లో పాల్గొన్నట్టు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. ఈ మెసేజ్ ద్వారా నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.

Entertainment25, Sep 2020, 10:26 PM

నాద్వారా బాలుకి కరోనా సోకలేదు...అసలు జరిగింది ఇది..!

బాలుకు కరోనా సోకడం వెనుక కారణాలను అయన అభిమానులు వెతుకున్నారు. ఐతే సింగర్ మాళవిక కారణంగా బాలుగారికి కరోనా సోకిందని ఒక వార్త సెర్క్యూలేట్ అయ్యింది. నేడు బాలు మరణించిన నేపథ్యంలో దీనిపై లాస్య మరోమారు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

Spb,Malavika

Entertainment21, Aug 2020, 10:29 AM

బాలుగారికి 'కరోనా'కి కారణం నేను కాదు, సైబర్ కేసు పెడతా!

ఈ మధ్యన బుల్లితెర కోసం ఎస్పీ బాలసుబ్రమణ్యం చేసిన పోగ్రామ్ లో భారీ సంఖ్యలో గాయకులు, టెక్నిషియన్స్ పాల్గొన్నారు. ఆ తర్వాత ఆగస్టు 5వ తేదీన తనకు కరోనా వైరస్ పాజిటివ్ అనే విషయాన్ని స్వయంగా బాలసుబ్రమణ్యం వీడియో ద్వారా వెల్లడించారు. కరోనావైరస్ సోకినప్పటికీ ఆయన మనోధైర్యంతో తిరిగివస్తానని చెప్పారు. కానీ హాస్పిటల్‌లో చేరిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారడం

`చాలా మంది నన్ను ఎలాంటి కారణం లేకుండానే టార్గెట్ చేశారు. కొంత మంది జూనియర్‌ సింగర్‌ నన్ను ఎగతాలిగా ఇమిటేట్ చేస్తుంటే ప్రేక్షకులు చప్పట్లు కొట్టేవారు. కొన్ని వాట్సప్‌ గ్రూప్‌లు కేవలం నా గురించి దుష్ప్రచారం చేయడానికే క్రియేట్ చేశారు`.

Entertainment19, Aug 2020, 7:57 AM

నేను కోలుకున్నా.. కానీ ఆయన గురించే నా బెంగః గాయని సునీత

వైరస్‌తో పోరాడటం అంత ఈజీ కాదని గాయని సునీత చెప్పింది. అయినప్పటికీ తాను కోలుకుని ఆరోగ్యంగా ఉన్నట్టు తెలిపింది. తనకు చాలా తక్కువ లక్షణాలు ఉండటం వల్ల త్వరగా కోలుకున్నట్టు వెల్లడించింది. అదే సమయంలో ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.

• undefined

Entertainment18, Aug 2020, 4:33 PM

కరోనా బారిన పడ్డ సింగర్స్ సునీత, మాళవిక...!

మరో ఇద్దరు సింగర్స్ కరోనా బారిన పడ్డారు. ప్రముఖ సింగర్ సునీత మరియు మాళవిక లకు కరోనా సోకింది. ఓ టీవీ కార్యక్రమం కొరకు వీరు షూటింగ్ లో పాల్గొనగా కరోనా బారినపడినట్లు సమాచారం.

Mani Ratnam

Entertainment3, Aug 2020, 5:46 PM

పెద్ద స్కెచ్చే: మణిరత్నం ని పడేయటానికే ఈ ఫొటో షూట్ ?

రీసెంట్ గా ఇంస్టాగ్రామ్ లో మాళవిక.. చోళుల కాలంనాటి గిరిజన కట్టుబొట్టు లుక్స్ లో ఫోటోలు దిగి పోస్ట్ చేయటం ఆమె అభిమానులకు ఆనందం కలగచేస్తోంది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియా అంతా తెగ వైరల్ అవుతూ నెటిజన్లుని ఆకట్టుకుంటున్నాయి.

• undefined

Entertainment2, Aug 2020, 5:38 PM

సెక్సీ భామ కోరిక తీర్చిన ధనుష్‌

మాళవిక మోహనన్‌ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. కన్నడ, మలయాళ చిత్రాలతో నటిస్తూ ఇప్పుడిప్పుడే ఎదుగుతోన్న ఈ బ్యూటీ తన కోరికని అలా కోరుకుందో లేదో, ఆ వెంటనే జరిగింది. తాను కోరుకున్న హీరోతో నటించే ఛాన్స్ ని ఇప్పుడు కొట్టేసింది. దీంతో షాక్‌తోపాటు సర్ప్రైజ్‌ అవుతోందీ అమ్మడు.

• undefined

Entertainment31, Jul 2020, 11:31 AM

గ్లామర్‌ గేట్లు తెరిచిన సౌత్ బ్యూటీ.. ట్రైబల్‌ ఫోటో షూట్‌లో హాట్ హాట్‌ అందాలు

సౌత్‌ హీరోయిన్‌లు గ్లామర్‌ షోకు అంగీకరించన్న టాక్‌ ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉంది. అందుకే ఉత్తరాది నుంచి హీరోయిన్లు దిగుమతి అవుతుంటారు. అయితే స్కిన్‌ షోలు నార్త్ హీరోయిన్లకు కూడా షాక్ ఇచ్చే సౌత్ బ్యూటీ మాళవికా మోహనన్‌. వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ గ్లామర్‌ గేట్లు ఎత్తినా.. అవకాశాల వేటలో మాత్రం వెనకపడింది.

Malavika Mohanan

Entertainment14, Jul 2020, 8:19 PM

వైరల్ ఫొటోలు: మళ్లీ రెచ్చగొట్టే పోగ్రాం పెట్టుకుందే

ప్రతిభ ఎంత ఉన్నా, అదృష్టం మాత్రం చాలా అవసరం. అలా అదృష్టాన్ని ఒళ్లో పెట్టుకు తిరుగుతున్న నటి మాళవిక మోహన్‌. ఈ మాలీవుడ్‌ నట జీవితం ఏడేళ్లు. ఇప్పటికి నటించింది మాత్రం ఎనిమిది చిత్రాలే. అందులో మలయాళం, కన్నడం, తెలుగు, హిందీ భాషలకు చెందిన చిత్రాలున్నాయి. త్వరలో మిగిలిన దక్షిణాది భాష తెలుగులో కూడా నటించేస్తే పరిపూర్ణ భారతీయ నటిగా గుర్తింపు పొందేస్తుంది.

ఈ నెల 21వ తేదీన గొర్రెకుంట బావిలో నాలుగు మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. ఈ నెల 22వ తేదీన మరో ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి.ఈ ఐదు హత్యల వెనుక మాస్టర్ మైండ్ సంజయ్ కుమార్ యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిన విషయం తెలిసిందే.

Hyderabad28, May 2020, 4:47 PM

అందమైన ఫొటోలతో యువకులకు ఎర: ఎన్నారై ఫిర్యాదుతో మాళవిక అరెస్ట్

మాళవిక అనే మహిళను హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వరుణ్ అనే ఎన్నారై ఇచ్చిన ఫిర్యాదుతో ఆమెను అరెస్టు చేశారు. తన వద్ద 65 లక్షల రూపాయలు కొట్టేసిందని ఆయన ఫిర్యాదు చేశారు.

Malavika Mohanan

Entertainment News8, May 2020, 11:28 AM

మెస్మరైజింగ్ బ్యూటీ మాళవిక.. నడుము అందాలు అదరహో..

యంగ్ బ్యూటీ మాళవిక మోహన్ సౌత్ లో మంచి అవకాశాలతో దూసుకుపోతోంది. మాళవిక సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ తాను గ్లామర్ రోల్స్ కు సిద్ధమే అనే సంకేతాలు దర్శక నిర్మాతలకు ఇస్తోంది. ప్రస్తుతం మాళవిక మోహన్ ఇళయదళపతి విజయ్ సరసన మాస్టర్ చిత్రంలో నటిస్తోంది.

Malavika Mohanan

Entertainment6, May 2020, 4:32 PM

వైరల్ : తెరపై అమాయికత్వం,తెర వెనక శృంగారతత్వం

తెరపై అమాయికత్వంతో చెలరేగిపోయే అమ్మాయి..తెర వెనక ..హాట్ ఫొటో లతో రెచ్చిపోవచ్చు. శృంగారప్రియులకు పండగ చేయచ్చు. అలాంటి హీరోయిన్స్ అక్కడక్కడా కనపడుతూంటారు. అయితే చాలా మంది తెరపై ఉన్న ఇమేజ్ నే నిజ జీవితానికి ఆపాదించటానికి ప్రయత్నిస్తూంటారు. కానీ మాళవిక మోహన్ వంటి ఈ జనరేషన్ అమ్మాయిలు మాత్రం ఆ అవసరం మాకు లేదు. మేము బయిట ఎలా ఉండామో..అలాగే కనిపిస్తాం..

Malavika Mohanan

Entertainment News28, Apr 2020, 3:24 PM

స్టార్ హీరో అభిమానులని దుమ్మెత్తిపోసిన హీరోయిన్.. ట్వీట్ డిలీట్

తన హాట్ అందాలతో యువతని ఆకర్షిస్తోంది మాళవిక మోహన్. మాళవిక ఫిల్మీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చింది. ప్రముఖ సినిమా ట్రోగ్రాఫర్ కెయు మోహనన్ ఆమె తండ్రి.

• ravi teja

News21, Mar 2020, 4:03 PM

కష్టాల్లో కుర్ర హీరోయిన్.. గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన రవితేజ!

బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో నెల టిక్కెట్టు ఒకటి. పెద్దగా అంచనాలు లేకుండా 2018లో వచ్చిన ఆ సినిమా రిలీజ్ అనంతరం ఎవరు ఊహించని రిజల్ట్ ని అందుకుంది. రవితేజ రాజా ది గ్రేట్ సినిమాతో అప్పుడే సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన తరువాత చేసిన చిత్రం అది.

• malavika mohanan

News17, Mar 2020, 10:28 AM

తెలుగు తెరపై కొత్త కేరళ అందం... హాట్ నెస్ చూస్తే మతిపోవాల్సిందే

మలయాళం సినిమాలతో వెండితెరకు పరిచయమైన బ్యూటీ మాళవిక మోహనన్. ఇక తమిలో లో పేట సినిమాతో ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే పెరిగింది. అమ్మడు సినిమాలో నటించడానికి ఒప్పుకుంది అంటే ఆ సినిమాలో ఎంతో కొంత స్పెషల్ ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు మాస్టర్ సినిమాలో కూడా నటిస్తోంది. ఇటీవల వైరల్ అయినా ఆమె ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ పై ఒక లుక్కేస్తే..