Mahesh

(Search results - 1905)

devineni uma

Andhra Pradesh26, Oct 2020, 5:08 PM

పోలవరంపై సీఎం ఎందుకు నోరు మెదపడం లేదు: దేవినేని

సోమవారం నాడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే  పోలవరం ప్రాజెక్టు 71.02 శాతం పనులు పూర్తయ్యాయన్నారు.ఈ విషయాన్ని ఈ ప్రభుత్వం కూడ ఒప్పుకొందని ఆయన గుర్తు చేశారు.

crime

Telangana25, Oct 2020, 2:05 PM

పండుగ రోజున విషాదం: ప్రియురాలి సమాధి వద్ద ప్రియుడి ఆత్మహత్య

మహదేవపూర్ గ్రామానికి చెందిన చల్లా మహేష్ తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లో వాలంటీర్ గా పనిచేస్తున్నాడు. మహేష్ వయస్సు 24 ఏళ్లు.మహేష్ అతను ఓ యువతిని ప్రేమించాడు.

Alia was strong support for Neetu Kapoor and Ranbir Kapoor when Rishi Kapoor died this year; she was there in every ceremony.

Entertainment24, Oct 2020, 6:19 PM

డ్రగ్, సెక్స్ దందా నడుపుతున్న మహేష్ భట్...నటి ఆరోపణలపై మహేష్ లాయర్ సీరియస్

మహేష్ భట్ తనను వేధింపులకు గురి చేశారని, ఆయన వలన తన కుటుంబానికి ప్రాణహాని ఉందని నటి లువైనా లోద్ చెప్పగా...మహేష్ భట్ లాయర్ ఈ వ్యాఖ్యలపై స్పందించడంతో పాటు లువైదాపై చట్ట పరమైన చర్యలకు సిద్ధం అవుతున్నట్లు తెలియజేశాడు.   నిరాధార ఆరోపణలు చేసిన లువైదా పై చట్ట పరమైన చర్యలకు సిద్దము అవుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఉద్దేశ పూర్వకంగా లువైదా దర్శకుడు మహేష్ భట్ పై ఆరోపణలు చేసినట్లు సదరు లాయర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Perni nani

Entertainment24, Oct 2020, 5:40 PM

మహేశ్ బాబు చేస్తే చప్పట్లు కొడతారు... అదే పని జగన్ చేస్తే విమర్శిస్తారా?

మహేశ్ బాబు చిత్రం 'భరత్ అనే నేను' సినిమాలో భారీ జరిమానాలు విధిస్తే అందరూ
చప్పట్లు కొట్టారని... అదే పని జగన్ చేస్తే విమర్శిస్తారా? అని మండిపడ్డారు. ప్రజల మీద ద్వేషంతో ఫైన్లు వేయడం లేదని... వాళ్లు తప్పు చేయకుండా ఉండటానికే ఈ పని
చేస్తున్నామని  చెప్పారు.

• undefined

Entertainment23, Oct 2020, 11:32 AM

అనంతమైన సక్సెస్‌ నీ సొంతం.. ప్రభాస్‌కి మహేష్‌తోపాటు సెలబ్రిటీల బర్త్ డే విశెష్‌

సాహో` స్టార్‌ ప్రభాస్‌ బర్త్ డే నేడు కావడంతో ఆయనకు పుట్టిన రోజు విశెష్‌లు వెల్లువలా వస్తున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు ప్రభాస్‌కి బర్త్ డే విశెష్‌ తెలియజేస్తున్నారు. తాజాగా మహేష్‌ బాబు స్పందించారు.

Preity Zinta covid test

Entertainment22, Oct 2020, 7:52 AM

కరోనా టెస్ట్ చేయించుకోవటం ఇది ఇరవయ్యో సారి: ప్రీతి జింటా

బహుశా ఇది 20 సారి అనుకుంటా అని పేర్కొంది. ఇలా టెస్టులు చేయించుకుని తను కోవిడ్ టెస్ట్ క్వీన్ అయిపోయానని ప్రీతీ జింటా చమత్కరించింది. బయో బబుల్ అంటే బయటి ప్రపంచానికి దూరంగా ఎలాంటి వైరస్ లేని పరిస్థితులతో కూడిన వాతావరణమే ! అయితే ఈమె కోవిడ్ టెస్ట్ చేయించుకున్న తీరు సరిగా లేదని నెటిజనులు అంటున్నారు. ఇదేదో తమాషా వ్యవహారంలా ఉందంటూ వారు కామెంట్స్ చేస్తున్నారు.

• undefined

Entertainment22, Oct 2020, 7:21 AM

నెలన్నర పాటు గ్యాప్ లేకుండా ప్లాన్..కానీ అదే అడ్డం

వాస్తవానికి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ రెండవ వారం నుండి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు సర్కారు వారి పాట కు సమస్యలు ఎదురయ్యయని తెలుస్తోంది.
యూఎస్ వెళ్లడానికి మొత్తం యూనిట్ ఇప్పటికే వీసాలు కోసం దరఖాస్తులు చేయగా వారి దరఖాస్తులు ఇంకా ప్రోసెస్ చేయబడలేదని తెలుస్తోంది. వీసాలు ఆలస్యం కారణంగా షూటింగ్ కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.ఆ షెడ్యూల్ కు సంబంధించి తమ చిత్ర యూనిట్ కు వీసా ల కోసం నిర్మాతలు ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది.

• undefined

Entertainment21, Oct 2020, 9:25 PM

వరదల బాధితుల కోసం సంపూ సాయం.. భేష్ అంటున్న ఫ్యాన్స్..!

సంపూర్ణేష్ బాబు హైదరాబాద్ వరద బాధితులకు తన వంతు సహాయంగా 50వేలు ఆర్థిక సహాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చాడు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ గారికి సంబంధిత చెక్కును అందించారు..అకాల వర్షాలకు హైదరాబాద్ నగరంలో వరద లో ఎంతో మంది నష్ట పోయారు అని..వారికి తన వంతు సహాయం గా ఆర్థిక సహాయం అందించానాని సంపూర్ణేష్ బాబు చెప్పారు.

• gun fire

Andhra Pradesh20, Oct 2020, 10:15 PM

మద్యం మత్తులో వివాదం.. హత్య: మహేశ్ కేసులో జరిగింది ఇదీ..!!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ ఉద్యోగి మహేష్‌ హత్య కేసును పోలీసులు చేధించారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం ఆయన మీడియాకు వివరించారు.

• undefined
Video Icon

Entertainment20, Oct 2020, 7:21 PM

హైదరాబాద్ వరదలు : సాయం కోసం కదిలిన సినీ, రాజకీయ, కార్పొరేట్ ప్రముఖులు...

ఎప్పుడూ కనీవినీ ఎరుగని వరదలతో హైదరాబాద్ చిగురుటాకులా వణికిపోతోంది.

• undefined

Entertainment20, Oct 2020, 2:43 PM

చిరు, మహేష్ కోటి...ఎన్టీఆర్ 50లక్షలు...వరద బాధితుల కోసం రంగంలోకి దిగిన టాలీవుడ్ స్టార్స్

వరదల బారినపడ్డ నిస్సహాయులను ఆదుకొనేందుకు టాలీవుడ్ స్టార్స్ మేమున్నాం అంటూ ముందుకు వచ్చారు. వరద బాధితుల సహాయార్ధం స్టార్ హీరోలతో పాటు పరిశ్రమకు చెందిన ప్రముఖులు తెలంగాణా సీఎం సహాయ నిధికి తమ వంతు ఆర్థికసాయం ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయల సాయం ప్రకటించగా, మహేష్ మరో కోటి రూపాయలు సీఎం సహాయ నిధికి ప్రకటించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరద బాధితుల సహాయార్ధం రూ.  50 లక్షల సాయం ప్రకటించారు.

• undefined

Entertainment19, Oct 2020, 2:01 PM

అందరికిది పదో నెల.. కానీ మహేష్‌ హీరోయిన్‌కి మాత్రం తొమ్మిదో నెల

మహేష్‌ హీరోయిన్‌ అమృతా రావు ప్రెగ్నెంట్‌ అయ్యింది. త్వరలో ఆమె పండంటి బిడ్డకి జన్మనివ్వబోతుంది. అయితే ఆమెకి ఇప్పుడు ఎన్నో నెలో తెలిస్తే మాత్రం అంతా షాక్‌ అవుతారు.

• undefined

Entertainment18, Oct 2020, 3:38 PM

మరో ఇద్దరు చిన్నారులను తమ ఫ్యామిలీలో చేర్చుకున్న మహేష్‌

ఆంధ్రా హాస్పిటల్స్, లిటిల్‌ హార్ట్స్ ఫౌండేషన్స్  తో కలిసి మూడున్నరేళ్లలో వెయ్యి మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించారు. తాజాగా మరో ఇద్దరు చిన్నారులకు గుండె ఆపరేషన్‌ ని విజయవంతంగా చేయించి తమ ఫ్యామిలీలో కలిపేసుకున్నారు.

• undefined

Entertainment17, Oct 2020, 8:35 PM

బ్రైట్‌ కలర్‌ లెహంగాలో మహేష్‌ తనయ సితార.. సో క్యూట్‌!

మహేష్‌భాబు తనయ సితార తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా కొత్త ఫోటోని పంచుకుంది. ఇందులో గ్రీన్‌ కలర్‌ లెహంగా ధరించి ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపిస్తూ సితార ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఓ పోస్ట్ పెట్టింది.

• undefined

Entertainment17, Oct 2020, 12:58 PM

చీరలో కీర్తి సోయగాలు చూడతరమా...!

హోమ్లీ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న కీర్తి సురేష్ ఎక్స్ పోసింగ్ కి చాలా దూరం. కమర్షియల్ సినిమాలలో నటించినా కీర్తి హద్దులు దాటలేదు. ఇక చీరలో కీర్తి అందాలను ఎంత పొగిడినా తక్కువే. కీర్తి చీర కడితే దానికే వన్నె తెచ్చేలా ఉంటుంది. కొన్ని ప్రత్యేక వేదికలపై కీర్తి చీరలో సందడి చేసేవారు.