Koratala Siva  

(Search results - 104)
 • చిరు, కొరటాల సినిమా - కొరటాల లాంటి డైరెక్టర్ తో చిరు సినిమా అనేసరికి మాస్ ఆడియన్స్ లో క్రేజ్ పెరిగిపోయింది. ఈ సినిమా కోసం ఆడియన్స్ ఆతురత గా ఎదురుచూస్తున్నారు.

  News29, Feb 2020, 2:44 PM IST

  మెగాస్టార్ సినిమాలో అరుంధతి విలన్?

  వరుస సక్సెస్ లతో బాక్స్ ఆఫీస్ రికార్డులను అందుకుంటున్న కొరటాల మెగాస్టార్ 152వ సినిమా కోసం అంచనాలకు తగ్గట్టుగా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. సైరా సినిమా సక్సెస్ కాకపోవడంతో మెగాస్టార్ నెక్స్ట్ సాలిడ్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.

 • chiru

  News24, Feb 2020, 9:58 AM IST

  నమ్మలేని నిజం: చిరు సినిమాలో మహేష్

  అందుతున్న సమాచారం మేరకు కొరటాల శివ రీసెంట్ గా మహేష్ బాబుని కలిసి తన తాజా కథని వినిపించటం జరిగింది. అందులో ఓ కీలకమైన పాత్రను పోషించటానికి ఛరిష్మా ఉన్న నటుడు అవసరం. 

 • Chiranjeevi

  News23, Feb 2020, 6:39 PM IST

  లీక్ ఫొటో : చిరు నక్సలైట్ కాదా, మరి?

  మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య (చిరు 152) ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్న ప్రముఖ దర్శకుడు,మరియు రచయిత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. 

 • Chiranjeevi

  News23, Feb 2020, 3:56 PM IST

  గుళ్లూ గోపురాలు అన్నారు.. మెగాస్టార్ ఏంటి ఇలా షాక్ ఇచ్చాడు!

  పరాజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ దర్శత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తుండడంతో అంచనాలు పెరిగిపోయాయి. కొరటాల శివ ఓ బలమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సాధారణంగా కొరటాల శివ చిత్రాలంటే కమర్షియల్ అంశాలతో పాటు సందేశాత్మక అంశాలు కూడా ఉంటాయి.

 • Chiranjeevi and Sukumar

  News12, Feb 2020, 10:54 AM IST

  లూసిఫర్ రీమేక్.. మెగాస్టార్ కి సుకుమార్ సాయం?

  మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ తో సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా మెగాస్టార్ ఈ సినిమాలో నక్సలైట్ గా కనిపించబోతున్నాడు.

 • Koratala Siva

  News8, Feb 2020, 9:47 PM IST

  హాలిడేస్ ని టార్గెట్ చేసిన మెగాస్టార్ 'ఆచార్య'

  చిరంజీవి గత ఏడాది సైరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో నెక్స్ట్ సినిమాతో అయినా మళ్ళీ తన గత వైభవాన్ని చూపించాలని అనుకుంటున్నాడు. 

 • koratala
  Video Icon

  Entertainment5, Feb 2020, 4:20 PM IST

  ఓ పిట్ట కథ : పిట్టకథే కానీ...చాలా ముద్దుగా ఉంది..కొరటాల శివ..

  విశ్వంత్, సంజయ్‌రావు, నిత్యాశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ పిట్టకథ’. 

 • మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా మోహన్ బాబుకు చిరంజీవి ముద్దు పెట్టడం ఒకింత చిరంజీవి వైసీపీకి దగ్గరవుతున్నాడనే సంకేతాలనే మనకు ఇస్తుంది. గతంలో వజ్రోత్సవం ఈవెంట్ సందర్భంగా ఎవరు లెజెండ్ అనే విషయమై మోహన్ బాబు, చిరంజీవిల మధ్య ఉన్న విబేధాలు బాహాటంగానే కనిపించాయి. అలాంటిది ఇప్పుడు అన్ని సమసిపోయినట్టుగా ఇద్దరు కలిసిపోవడంతో, తనకు గుర్తింపు దక్కడం లేదు అని భావిస్తున్న రాజశేఖర్ ఇలా బాహాటంగా ఆయన లోపల ఉన్న అసహనాన్ని వ్యక్తపరిచినట్టుగా మనకు కనపడుతుంది.

  News4, Feb 2020, 8:46 AM IST

  మెగాస్టార్ సినిమాలో విలన్ గా మోహన్ బాబు?

  సీనియర్ యాక్టర్ మోహన్ బాబు తెలుగు తెరపై కనిపించి చాలా కాలమవుతోంది. రెగ్యులర్ గా కాకుండా కేవలం తనకు నచ్చిన పాత్రలనే చేసుకుంటూ ముందుకు సాగుతున్న మోహన్ బాబు మహానటి సినిమాలో ఎస్వీ.రంగారావు పాత్రలో కనిపించి మంచి గుర్తింపు దక్కించుకున్నారు.

 • మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమర్షియల్ సినిమా 100కోట్ల బిజినెస్ చేయగలదు. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే శ్రీమంతుడు లెవెల్లో కొరటాల డబుల్ ప్రాఫిట్స్ ని అందుకోవచ్చు.

  News1, Feb 2020, 9:02 PM IST

  మెగాస్టార్ 152 కోసం మరొక భారీ సెట్.. 20కోట్లా?

  చిరంజీవి నెక్స్ట్ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. వరుస సక్సెస్ లతో బాక్స్ ఆఫీస్ రికార్డులను అందుకుంటున్న ఈ స్టార్ డైరెక్టర్ మెగాస్టార్ 152వ సినిమా కోసం అంచనాలకు తగ్గట్టుగా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. 

 • Chiranjeevi 152

  News25, Jan 2020, 2:34 PM IST

  చిరు, కొరటాల మూవీ క్రేజ్.. అప్పుడే కొనేసిన స్టార్ ప్రొడ్యూసర్?

  గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డిగా సందడి చేశాడు. ఈ ఏడాది చిరు నుంచి మరో క్రేజీ చిత్రం రాబోతోంది. కొరటాల శివ దర్శత్వంలో చిరంజీవి 152వ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వరుస విజయాలతో దూసుకుపోతున్న కొరటాల చిరంజీవిని డైరెక్ట్ చేస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

 • anasuya

  News14, Jan 2020, 3:27 PM IST

  అనసూయకి మెగా ఆఫర్.. అడ్డుపడ్డ నాగబాబు..?

  'విన్నర్', 'ఎఫ్ 2' లాంటి చిత్రాలలో ఐటెం సాంగ్స్ లో నటించడంతో పాటు 'రంగస్థలం' సినిమాలో హీరో అత్తగా కనిపించి అందరినీ మెప్పించింది. రామ్ చరణ్ తో కలిసి నటించిన అనసూయకి ఈసారి మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ ఇవ్వాలనుకున్నారు.

 • tollywood

  News13, Jan 2020, 3:49 PM IST

  ఫస్ట్ డే అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాలు (అప్డేట్)

  స్టార్ హీరోల సినిమాల బాక్స్ ఆఫీస్ స్టామినా తెలియడానికి ఎంతో సమయం పట్టడం లేదు. మొదటి రోజే గ్రాస్ కలెక్షన్స్ తో వారి మార్కెట్ బలాన్ని చూపిస్తున్నారు. ఇక టాప్ 20 బాక్స్ ఆఫీస్ గ్రాస్ కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే.. 

 • chiranjeevi

  News6, Jan 2020, 10:35 AM IST

  'మర్యాద ఉండదు'.. స్టేజ్ పై డైరెక్టర్ కి వార్నింగ్ ఇచ్చిన చిరు!

  మహేష్ చిత్రనిర్మాతల నుండి ఒక్క రూపాయి కూడా అడ్వాన్స్ తీసుకోలేదని.. సినిమా పూర్తయిన తరువాత తీసుకుంటానని చెప్పారని.. ఇది మంచి సంప్రదాయమని అన్నారు. దీని వల్ల నిర్మాతలకు ఎన్నో కోట్ల రూపాయలు వడ్డీల రూపంలో మిగులుతుందని చెప్పారు. 

 • chiranjeevi

  News2, Jan 2020, 3:50 PM IST

  చిరు 152 కొత్త లుక్.. సగం వయసు తగ్గిపోయిందిగా!

  కొరటాల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగానిర్మిస్తున్నారు. సామాజిక అంశాలతో కూడా కమర్షియల్ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.  

 • chiranjeevi

  gossips30, Dec 2019, 3:52 PM IST

  బ్రేకింగ్ : మెగాస్టార్ తో రెజీనా స్టెప్పులు..?

  రాబోయే కొరటాల శివ, మెగాస్టార్ సినిమాలో కూడా ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ 150 సినిమాలో 'రత్తాలు' సాంగ్ ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. అందులో చిరు, లక్ష్మీ రాయ్ ల స్టెప్పులు యూత్ ని ఊపేశాయి. చిరు 151లో అలాంటి అవకాశం లేకుండా పోయింది.