Kohli  

(Search results - 692)
 • সৌরভ বিরাটের ছবি

  Cricket22, Oct 2019, 4:50 PM IST

  బంగ్లాదేశ్‌తో సిరీస్: ఆడాలో.. రెస్ట్ కావాలో కోహ్లీయే తేల్చుకోవాలన్న గంగూలీ

  టీమిండియా ఆడిన చివరి 56 అంతర్జాతీయ సిరీస్‌లలో 48 మ్యాచ్‌ల్లో పాల్గొన్న సారథి విరాట్ కోహ్లీకి టీ20లలో విశ్రాంతినివ్వాలని గంగూలీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇండోర్, కోల్‌కతాలలో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు కోహ్లీ అందుబాటులో ఉండే అవకాశం కనిపిస్తోంది

 • রোহিত শর্মার রেকর্ড

  Cricket22, Oct 2019, 4:24 PM IST

  వాళ్లిద్దరి వల్లే ఇదంతా: కోహ్లీ, రవిశాస్త్రిని ఆకాశానికెత్తేసిన రోహిత్ శర్మ

  హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సారథి కోహ్లీ, కోచ్ రవిశాస్త్రిపై ప్రశంసల వర్షం కురిపించాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో తన అద్భుత ప్రదర్శనకు జట్టు యాజమాన్యం, కోహ్లీ, రవిశాస్త్రి మద్థతే కారణమని పేర్కొన్నాడు . 

 • VIRAT KOHLI PC

  Cricket22, Oct 2019, 3:59 PM IST

  ధోనీ ఫ్యూచర్ : గంగూలీ మాట.. నవ్వేసిన విరాట్ కోహ్లీ

  దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన  నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా మాజీ కెప్టెన్ ధోనీ క్రికెట్ భవిష్యత్తు గురించి బీసీసీఐ కొత్త సారథి గంగూలీ తనతో ఏమీ మాట్లాడలేదని తెలిపాడు. ఈ నేపథ్యంలో గంగూలీకి కోహ్లీ శుభాకాంక్షలు తెలిపాడు.

 • রবি শাস্ত্রীর ছবি

  Cricket22, Oct 2019, 1:57 PM IST

  పిచ్ ఏదైనా కానీ డోంట్ కేర్, రోహిత్ డిఫరెంట్ క్లాస్: రవిశాస్త్రి

  రోహిత్ శర్మను టీమిండియా హెడ్ కోచ్ ప్రశంసలతో ముంచెత్తాడు. రాంచీ టెస్టు ముగిసి దక్షిణాఫ్రికాపై టెస్టు సిరీస్ విజయం సాధించిన తర్వాత మాట్లాడుతూ షాబాజ్ నదీమ్ ను కూడా పొగిడాడు. నదీమ్ ను బిషన్ సింగ్ బేడీతో పోల్చాడు.

 • এমএস ধোনির ছবি

  Cricket22, Oct 2019, 1:28 PM IST

  టీమిండియా డ్రెసింగ్ రూంలో ధోనీ: విరాట్ కోహ్లీ రియాక్షన్ ఇదీ...

  క్రికెట్ కు దూరంగా ఉంటూ వస్తున్న ఎంఎస్ ధోనీ అకస్మాత్తుగా రాంచీలోని టీమిండియా డ్రెసింగ్ రూంలో దర్శనమిచ్చాడు. మరో రాంచీ క్రికెటర్ నదీమ్ తో మాట్లాడాడు. ధోనీ రాకపై రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ కూడా స్పందించారు.

 • India vs South Africa, 3rd Test Match

  SPORTS22, Oct 2019, 10:11 AM IST

  Ranchi Test: టెస్టు సిరీస్‌లో భారత్ క్లీన్‌స్వీప్.. సఫారీలపై సూపర్ విక్టరీ

  రాంచి టెస్ట్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది.  202 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై భారత్  గెలుపొందింది. భారత్ గడ్డపై టెస్టుల్లో తమకి తిరుగులేదని  మరోసారి నిరూపించుకుంది. 

 • kholi

  Cricket22, Oct 2019, 9:36 AM IST

  అజారుద్దీన్ రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ

  టెస్టు క్రికెట్లో ప్రత్యర్థి జట్లను అత్యధిక సార్లు ఫాలోఆన్ ఆడించిన భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. భారత మాజీ సారథి మహ్మద్ అజారుద్దీన్ రికార్డును ప్రస్తుత కెప్టెన్ విరాట్ బ్రేక్ చేశాడు. సౌతాఫ్రికాతో మూడో టెస్టులో సౌతాఫ్రికాను ఫాలోఆన్ ఆడించడం ద్వారా కోహ్లీ ఈ ఘనత సాధించాడు. 

 • virat kohli

  Cricket21, Oct 2019, 1:27 PM IST

  కోహ్లీ క్యాన్ డిడ్ ఫోటో... గల్లీ బాయ్ చేసేసిన అభిమానులు

  ప్రస్తుతం టీమిండియా రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్ కోసం తలపడుతోంది. ఈ మ్యాచ్ మధ్యలో కోహ్లీ ని కెమేరామెన్ క్లిక్ మనిపించాడు. ఆ ఫోటోలో కోహ్లీ.. సింహంలాగా ఫోజు ఇచ్చాడు. ఈ క్యాన్ డిడ్ పిక్ ని తాజాగా బీసీసీఐ ట్విట్టర్ లో షేర్ చేసింది. దానికి క్యాప్షన్ చెప్పాలంటూ... బీసీసీఐ అభిమానులను కోరింది.

 • Umesh Yadav

  Cricket21, Oct 2019, 9:32 AM IST

  దంచి కొట్టిన ఉమేశ్ యాదవ్... ఆనందంతో చిందులు వేసిన కోహ్లీ

  ఉమేశ్‌ యాదవ్ సిక్సర్ల మోతను చూసి డ్రెస్సింగ్‌ రూంలో ఉన్న కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా నవ్వులు పూయించారు. ముఖ్యంగా కోహ్లీ చిందులు వేసాడు. ఉమేశ్‌ సిక్సర్ కొట్టిన ప్రతిసారి డ్రెస్సింగ్‌ రూం సహచరులతో ఆనందాన్ని పంచుకున్నాడు. 

 • ভারতীয় দল

  Cricket20, Oct 2019, 5:56 PM IST

  సఫారీ టెస్ట్ సిరీస్: భారత్ 'ద్వితీయాల' అద్వితీయ రికార్డు, ప్రపంచ రికార్డు బద్దలు

  సఫారీలతోని జరుగుతున్న ఈ టెస్టు సిరీసును భారత్ ఇప్పటికే కైవసం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ సిరీస్ కైవసం చేసుకొనే ఒక రికార్డు సృష్టించిందని, ఇప్పుడు రోహిత్ శర్మ చేసిన డబల్ సెంచరీ వల్ల భారత్ 64ఏళ్ల తరువాత మరోసారి చరిత్రను తిరగరాసింది. 

 • রাঁচী স্টেডিয়ামের ছবি

  Cricket19, Oct 2019, 3:08 PM IST

  రాంచి టెస్ట్: వెలుతురు సరిగాలేక ఆట నిలిపివేత.

  రాంచి టెస్టులో వెలుతురు సరిగా లేని కారణంగా మంచును తాత్కాలికంగా ఆపేసారు. ఇంకో రెండుగంటల సమయం ఉండడంతో అంపైర్లు వేచి చూసే ధోరణిలో తాత్కాలిక బ్రేక్ మాత్రమే ఇచ్చారు

 • Virat kohli test

  Cricket19, Oct 2019, 2:17 PM IST

  దక్షిణాఫ్రికాతో మ్యాచ్... టాస్ గెలిచాక కోహ్లీ రియాక్షన్ ఇదే

  టీం ఇండియాతో జరుగుతున్న అన్ని మ్యాచుల్లో దక్షిణాఫ్రికా టాస్ ఓడిపోతూనే ఉంది. దీంతో.. దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ ఓ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఈసారి టాస్ వేసేటప్పుడు వేరేవాళ్లతో టాస్ వేయిస్తానని ఇటీవలే డుప్లెసిస్ పేర్కొన్నాడు. అతను చెప్పినట్లుగానే తాను కాకుండా తెంబ బవుమానుతో టాస్ వేయించాడు.

 • Cricket19, Oct 2019, 12:16 PM IST

  మూడో టెస్టు.. బ్యాడ్ లక్... కోహ్లీ కూడా ఔట్

   ఆ రివ్యూలో బంతి ఎటువంటి ఇన్‌సైడ్‌ను తీసుకోలేదు. దాంతో బంతి వికెట్లవైపు వెళుతుందా అనే కోణాన్ని పరిశీలించిన థర్డ్‌ అంపైర్‌.. అది లెగ్‌ స్టంప్‌ బెయిల్స్‌ను కొద్దిగా తాకుతున్నట్లు కనిపించింది.  దాంతో  ఆ నిర్ణయాన్ని ఫీల్డ్‌ అంపైర్‌కే వదిలేయడంతో ఔట్‌గా ప్రకటించారు. 
   

 • Cricket19, Oct 2019, 11:00 AM IST

  మూడో టెస్టు... ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయిన టీం ఇండియా

  భారత్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా రబడా వేసిన ఐదో ఓవర్‌ ఆఖరి బంతికి అగర్వాల్‌ ఔటయ్యాడు. రబడా కాస్త స్వింగ్‌ అయ్యేలా వేసిన బంతిని నిర్లక్ష్యంగా ఆడిన మయాంక్‌ థర్డ్‌ స్లిప్‌లో ఉన్న ఎల్గర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాట పట్టాడు. ఆ తర్వాత ఫస్ట్‌ డౌన్‌లో వచ్చిన పుజారా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేకపోయాడు. 

 • brian lara

  Cricket18, Oct 2019, 2:11 PM IST

  భారత్ క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తోంది.. కోహ్లీ తిరుగులేని సారథి: బ్రియాన్ లారా

  ప్రస్తుతం భారత క్రికెట్ సరైన దిశలో పయనిస్తోందని అత్యుత్తమ వ్యక్తులు ప్రభావం చూపిస్తున్నారని లారా వ్యాఖ్యానించాడు. 1970, 80 దశకాల్లో విండీస్, 90, 20వ దశకం మొదట్లో ఆస్ట్రేలియా క్రికెట్ ప్రపంచాన్ని శాసించాయని.. ప్రస్తుతం టీమిండియా శక్తివంతమైన జట్టుగా క్రికెట్ ప్రపంచాన్ని శాసించే స్థితికి చేరుకుందని లారా ప్రశంసించాడు.