విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. సోమవారం ఆయన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.
భార్య అనుష్క శర్మతో కలిసి విరాట్ కోహ్లీ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. దీంతో కొత్త చర్చ మొదలైంది.
ఐపీఎల్ 2025 మళ్లీ ప్రారంభం కానున్న నేపథ్యంలో బెంగళూరు వెళ్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వీరిద్దరూ ముంబై ఎయిర్ పోర్టులో కనిపించారు.
విరాట్, అనుష్క కొత్త లుక్ లో కనిపించారు. విరాట్ బ్యాగీ జీన్స్, షర్ట్ ధరించగా.. అనుష్క కూడా అదే తరహా దుస్తుల్లో కనిపించారు.
సోమవారం విరాట్ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. తన టెస్ట్ క్రికెట్ ప్రయాణం గురించి అభిమానులకు రాసుకొచ్చారు.
టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటిస్తూ.. తన ఫోటోను షేర్ చేశారు. ఆయన ఎమోషనల్ పోస్ట్ అభిమానులను కదిలించింది.
విరాట్ కోహ్లీకి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా?
ఐపీఎల్ 2025: అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్ 5 బ్యాట్స్‌మెన్
స్మృతి మందాన కాదు.. ఆమెకంటే ఎక్కువ సంపాదించే టాప్ 5 మహిళా క్రికెటర్లు
Operation Sindoor పై క్రికెటర్లు ఏమన్నారంటే?