ప్రభాస్ నటించిన 'కల్కి 2898 AD' జపాన్లో విడుదలైంది. RRR రికార్డులను బద్దలు కొడుతుందా అనేది చూడాలి.
దర్శకుడు నాగ్ అశ్విన్ 'కల్కి 2898 AD' జూన్ 27 న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రం హాలీవుడ్ సినిమా 'డూన్'తో పోలుస్తున్నారు.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘ప్రాజెక్ట్-కె’ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది.
ప్రభాస్ నటించిన పాన్ వరల్డ్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 Ad)పై హాలీవుడ్ దర్శకుడు ఆసక్తికరంగా స్పందించారు. ఆయన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారాయి.
పాన్ వరల్డ్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 Ad) నుంచి ఓ గుడ్ న్యూస్ అందింది. ఇటీవల సినిమా వాయిదా పడుతుందంటున్న తరుణంలో ఈ న్యూస్ కాస్తా రిలీఫ్ నిస్తోంది.
ప్రభాస్ నటిస్తున్న `కల్కి2898ఏడీ` సినిమాకి ఎన్నికల సంఘం పెద్ద షాకిచ్చింది. దీంతో ఇప్పుడు ఈ మూవీ వాయిదా పడబోతుందని తెలుస్తుంది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ చిత్రంతో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. సలార్ చిత్రం అలవోకగా 700 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో కాకున్నా ప్రభాస్ రేంజ్ ఏంటో తెలియజేసిన చిత్రం సలార్.
మూడు నెలల్లో ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సినిమా గురించి ఇంట్రెస్ట్ అప్డేట్స్ అందుతూనే ఉన్నాయి. తాజాగా క్రేజీ న్యూస్ అందింది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ హంగామా ముగిసినట్లే. చాలా రోజుల తర్వాత ప్రభాస్ సలార్ చిత్రంతో అభిమానుల దాహం తీర్చేశాడు. సలార్ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచింది.
‘కల్కి 2898 ఏడీ’ మూవీ ట్రైలర్ పై దర్శకుడు నాగ్ అశ్విన్ క్రేజీ అప్డేట్ అందించారు. ఇప్పటికే ప్రభాస్ అభిమానులు ‘సలార్’తో దుమ్ములేపుతుండగా.. Kalki 2898 AD Trailerపై స్పందించారు.