జియో తమ యూజర్ల కోసం ఆకర్షణీయమైన ఆఫర్లతో పాటు వినోదాన్ని అందిస్తోంది. జియో తాజాగా ప్రకటించిన ప్లాన్ తో 2GB డైలీ డేటా, 100 SMSలు,12కి పైగా OTT ప్లాట్‌ఫామ్‌ల సబ్స్క్రిప్షన్ లభించనుంది. ప్యాక్ పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.
Jio Starter Pack: జియో స్టార్టర్ ప్యాక్ ద్వారా కొత్త ఫోన్ వినియోగదారులకు అన్ లిమిటెట్ 5G డేటా, ఫైబర్ ట్రయల్, AI క్లౌడ్ వంటి ప్రత్యేక ప్రయోజనాలు లభించనున్నాయి. జియో స్టార్టర్ ప్యాక్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Reliance Jio Offer : 84 రోజుల వ్యాలిడిటీతో పాటు ప్రతిరోజూ 2GB డేటా, అన్లిమిటెడ్ 5G ఇంటర్నెట్, ఉచిత నెట్‌ఫ్లిక్స్ యాక్సెస్, ఇతర ఆకర్షణీయమైన ఆఫర్లలో రిలయన్స్ జియో అందించే రీచార్జ్ ప్లాన్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
Reliance Jio: రిలయన్స్ జియో కంపెనీ రూ.198 ధరకే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను విడుదల చేసింది. ఈ ప్లాన్ పూర్తి వివరాలను తెలుసుకుందాం రండి.
రిలయన్స్ జియో మరో సూపర్ రీచార్జ్ ప్లాన్ తో ముందుకు వచ్చింది. కేవలం రూ.100కే రూ.299 ప్లాన్ లో అందించే సేవలు కల్పిస్తోంది. పూర్తి వివరాల కోసం చదవండి.
Reliance Jio: రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫెసిలిటీస్ అందించే ప్రత్యేక ప్లాన్ తీసుకొచ్చింది. కేవలం 100 రూపాయలకే జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. సినిమా, టీవీ ప్రియులకు ఈ ఆఫర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Jio Recharge Plan: రిలయన్స్ జియో అద్భుతమైన డేటా రీఛార్జ్ ప్లాన్ ను తీసుకొచ్చింది. కేవలం 26 రూపాయలకే ఏకంగా 28 రోజుల వరకు డేటా ఉపయోగించుకొనే వెసులుబాటును కలిగిస్తోంది. ఇంత తక్కువ ఖర్చుతో ఇంత మంచి వ్యాలిడిటీతో కూడిన డేటా ప్లాన్ ను పోటీ కంపెనీలు కూడా అందించలేకపోతున్నాయి. ఈ ప్లాన్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి.
రిలయన్స్ జియోలో రూ.200 లోపు రెండు ప్లాన్స్ ఉన్నాయి. వాటిలో తేడా కేవలం ఒక్క రూపాయే. కానీ పొందే ప్రయోజనాలు బోలెడు. మీ అవసరాలకు ఏ ప్లాన్ ఉపయోగ పడుతుందో తెలుసుకోండి.
నిస్సందేహంగా భారత్‌లో ఇంటర్నెట్ విప్లవాన్ని తీసుకొచ్చిన సంస్థ జియో. ఆకాశంలో ఉన్న టెలికాం వినియోగ ధరల్ని నేలపైకి దించింది కూడా జియోనే. అయితే తర్వాత టారిఫ్ ప్లాన్లను పెంచుకుంటూ వస్తోంది. అయినా ఇప్పటికీ వేగవంతమైన ఇంటర్నెట్ అందిస్తోంది జియోనే.
జియో ఉచితంగా అందిస్తోన్న ఐపీఎల్ ఫ్రీ ఆఫర్ ను ఏప్రిల్ 15వరకు పొడిగించింది. ఈ ఆఫర్‌ని ఇప్పటికే ఎంజాయ్ చేస్తున్న వినియోగదారులు ఈ సంతోషాన్ని మరి కొన్నాళ్లు పొడిగించుకోవచ్చు. ₹299 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసినవారు జియో హాట్‌స్టార్‌లో ఉచితంగా ఐపీఎళ్ క్రికెట్ మ్యాచ్‌లు చూడొచ్చు. ఈ ఆఫర్లో 90 రోజుల జియో హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ 4K క్వాలిటీతో వస్తుంది. ఇంకా జియో ఫైబర్ లేదా జియో ఎయిర్ ఫైబర్ ఉచిత ట్రయల్ కూడా ఉంది.