Asianet News TeluguAsianet News Telugu
153 results for "

Jawan

"
At Least Five Naxals Killed in Separate Encounters in Chhattisgarh, Telangana BorderAt Least Five Naxals Killed in Separate Encounters in Chhattisgarh, Telangana Border

తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్‌లలో ఎన్‌కౌంటర్లు: ములుగులో నలుగురు, దంతేవాడలో ఒకరు మృతి

తెలంగాణ రాష్ట్రానికి చెందిన మావోయిస్టు సీనియర్ నేత  Sudhakar సహా మరో 40 నుండి 50 మంది మావోయిస్టులు Venkatapuram  సమీపంలోని కొండల్లో సమావేశమయ్యారని  ఈ నెల 17న తమకు సమాచారం అందిందని ఛత్తీస్ ఘడ్ పోలీసులు ప్రకటించారు.
 

Telangana Jan 18, 2022, 3:41 PM IST

Army jawan fires at school director as teacher slaps his daughter in rajasthanArmy jawan fires at school director as teacher slaps his daughter in rajasthan

స్కూల్ డైరెక్టర్ మీద కాల్పులకు తెగబడ్డ ఆర్మీ జవాన్.. కూతురును కొట్టారని కోపంతో..

homework చేయకపోవడంతో టీచర్ ఆమెను చెంపదెబ్బ కొట్టింది. ఈ విషయాన్ని విద్యార్థిని తన తండ్రికి చెప్పింది. దీంతో కోపంతో రగిలిపోయిన పప్పు గుర్జార్ పాఠశాల డైరెక్టర్ ను కలిసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఆ తరువాత గుర్జార్ తన వెంట తెచ్చుకున్న రివాల్వర్ తీసి పాఠశాల డైరెక్టర్ మీద ఎక్కుపెట్టాడు.

NATIONAL Jan 5, 2022, 7:58 AM IST

take back the deadbody.. indian army asks pakistantake back the deadbody.. indian army asks pakistan

LOC: అక్రమంగా చొరబడుతుండగా మీ జవాన్‌ను చంపేశాం.. డెడ్ బాడీ తీసుకెళ్లండి: పాకిస్తాన్‌తో భారత ఆర్మీ

పాకిస్తాన్ నుంచి సరిహద్దు గుండా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించ ప్రయత్నించిన ఓ దుండగుడిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఆయన దగ్గర లభించిన కార్డులతో ఆ దుండగుడు పాకిస్తాన్ జాతీయుడని తెలుస్తున్నదని ఆర్మీ అధికారులు తెలిపారు. బహుశా ఆ దేశ బార్డర్ యాక్షన్ టీమ్ సభ్యుడై ఉంటాడని వివరించారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ ఆర్మీకి హాట్‌లైన్ ద్వారా తెలియజేశామని, ఆ డెడ్ బాడీని వెనక్కి తీసుకోవాల్సిందిగా ఆదేశించినట్టు పేర్కొన్నారు.
 

NATIONAL Jan 2, 2022, 4:22 PM IST

pulwama attack related terrorist killed in jammu kashmir encounterpulwama attack related terrorist killed in jammu kashmir encounter

పుల్వామా అమర జవానులకు నివాళి.. ఆ ఉగ్రదాడితో లింక్ ఉన్న చివరి టెర్రరిస్టు హతం

2019 ఫిబ్రవరి 14న జమ్ము కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడి దేశంలో కలకలం రేపింది. ఈ ఘటనలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఈ దాడితో ప్రమేయం ఉన్న ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. తాజాగా, ఈ పుల్వామా అటాక్‌తో ప్రమేయం ఉన్న చిట్టచివరి ఉగ్రవాదినీ అనంత్‌నాగ్‌లోని గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమార్చాయి.
 

NATIONAL Jan 1, 2022, 7:22 PM IST

BSF shot down a drone coming from Pakistan in PunjabBSF shot down a drone coming from Pakistan in Punjab

పాకిస్తాన్ నుంచి వ‌స్తున్న డ్రోన్ ను పంజాబ్‌లో కూల్చేసిన బీఎస్ఎఫ్‌

పాకిస్తాన్ కు ఎన్ని సార్లు భార‌త్ హెచ్చ‌రిక‌లు జారీ చేసినా ఆ దేశం ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు రావ‌డం లేదు. త‌రుచూ మ‌న దేశంపై క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతూనే ఉంది. అందులో భాగంగానే పాకిస్తాన్ నుంచి ఓ డ్రోన్ ఇండియా స‌రిహ‌ద్దుల్లోకి వ‌చ్చింది. దానిని గుర్తించిన భార‌త బీఎస్ఎఫ్ జ‌వాన్లు దానిని మ‌ట్టిక‌రిపించారు. ఈ ఘ‌ట‌న పంజాబ్‌లోని ఫిరోజ్ పూర్‌లో శుక్ర‌వారం జ‌రిగింది. పాకిస్తాన్ నుంచి వ‌చ్చిన డ్రోన్ ను నేల‌మట్టం చేశామ‌ని ఈరోజు బీఎస్ఎఫ్ అధికారికంగా ప్ర‌క‌టించింది. 

NATIONAL Dec 18, 2021, 5:32 PM IST

Army jawan belongs to telangana goes missingArmy jawan belongs to telangana goes missing

తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ మిస్సింగ్.. వారం రోజుల క్రితం చివరి కాల్.. ఆ తర్వాతం ఏం జరిగింది..?

తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ కనిపించకుండా (Army jawan missing) పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. పంజాబ్ (Punjab) సరిహద్దుల్లో పనిచేస్తున్న జవాన్.. విధులు నిర్వహించేందుకు వెళ్లాడు. అయితే వారం రోజులుగా అతని ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 

Telangana Dec 13, 2021, 9:30 AM IST

telugu jawan killed in helicopter crashtelugu jawan killed in helicopter crash

విషాదం : హెలికాఫ్టర్ ప్రమాద మృతుల్లో తెలుగు జవాన్, ఉదయం భార్యకు ఫోన్.. అంతలోనే

తమిళనాడులోని నీలగిరి కనుమల్లో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ కుప్పకూలిన (army helicopter crash) ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ కూడా వున్నారు. చిత్తూరు జిల్లా కురబల కోటకు చెందిన సాయితేజ్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించినట్లు భారత సైన్యం ప్రకటించింది. 

Andhra Pradesh Dec 8, 2021, 7:38 PM IST

four jawans killed three injured after colleague opens fire in Chhattisgarhfour jawans killed three injured after colleague opens fire in Chhattisgarh
Video Icon

కేవలం సెలవుల కోసమే... తోటి జవాన్లపై విచక్షణారహితంగా కాల్పులు

కేవలం సెలవుల కోసమే... తోటి జవాన్లపై విచక్షణారహితంగా కాల్పులు 
 

NATIONAL Nov 8, 2021, 12:47 PM IST

CRPF jawan fires at collegues in Sukma district of Cchattisgarrh, three deadCRPF jawan fires at collegues in Sukma district of Cchattisgarrh, three dead

సుకుమా జిల్లాలో జవాన్ కాల్పులు: ముగ్గురు జవాన్ల మృతి, నలుగురికి గాయాలు

ఛత్తీస్ గడ్ లోని సుక్మా జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ సీఆర్పీఎఫ్ జవాన్ తన తోటి జవాన్లపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మరణించారు., మరో నలుగురు గాయపడ్డారు.

NATIONAL Nov 8, 2021, 7:39 AM IST

PM Modi celebrate Diwali with Army soldiers in jammu kashmirPM Modi celebrate Diwali with Army soldiers in jammu kashmir

PM Modi: జమ్మూ చేరుకున్న ప్రధాని మోదీ.. సైనికులతో దీపావళి వేడుకలు.. ఫొటోలు

ప్రధాని మోదీ ఈ దీపావళి (Diwali) వేడుకలను సైనికకులతో జరుపుకుంటున్నారు. ఇందుకోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi).. గురువారం ఉదయం జమ్మూ‌కు చేరుకున్నారు. 
 

NATIONAL Nov 4, 2021, 11:31 AM IST

Prime Minister Narendra Modi to celebrate Diwali with army jawans in Rajouri todayPrime Minister Narendra Modi to celebrate Diwali with army jawans in Rajouri today

జమ్మూకు చేరుకొన్న మోడీ: ఆర్మీ జవాన్లతో దీపావళి వేడుకల్లో ప్రధాని

2014లో కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన తర్వాత ప్రతి దీపావళి ప్రధాని నరేంద్ర మోడీ ఆర్మీ జవాన్లతో జరుపుకొంటున్నారు.

NATIONAL Nov 4, 2021, 11:05 AM IST

two army soldiers killed in landmine blas near LOC border in jammu kashmirtwo army soldiers killed in landmine blas near LOC border in jammu kashmir

పాకిస్తాన్ సరిహద్దులో మందుపాతర పేలి లెఫ్టినెంట్ అధికారి, జవాను దుర్మరణం

జమ్ము కశ్మీర్‌లో పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఓ ల్యాండ్‌మైన్ పేలి ఇద్దరు ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్‌లో ఈ పేలుడు సంభవించింది. ఆదివారం ఆర్మీ లెఫ్టినెంట్ అధికారి, మరో జవాను హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించారు.

NATIONAL Oct 31, 2021, 12:48 PM IST

four crpf jawans sustain minor injuries in a blast at raipur railway stationfour crpf jawans sustain minor injuries in a blast at raipur railway station

ఛత్తీస్‌‌గఢ్: రాయ్‌‌‌పూర్ పోలీస్ స్టేషన్‌లో పేలుడు.. నలుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లకు గాయాలు

ఛత్తీస్‌గఢ్ (chhattisgarh) రాజధాని రాయ్‌పూర్ (raipur railway station) రైల్వేస్టేషన్‌లో శనివారం స్వల్ప పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు సీఆర్‌పీఎఫ్‌ (crpf) జవాన్లకు గాయాలయ్యాయి. 

NATIONAL Oct 16, 2021, 5:19 PM IST

two soldiers gone missing during encounter in jammu kashmirtwo soldiers gone missing during encounter in jammu kashmir

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్లు మిస్సింగ్.. భారీ కూంబింగ్ చేపడుతున్న ఆర్మీ

జమ్ము కశ్మీర్‌లో పూంచ్ జిల్లాలోని అడవుల్లో ఎన్‌కౌంటర్ నేటితో ఆరో రోజుకు చేరుతున్నది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు జవాన్లు ఇప్పటి వరకు మరణించారు. కానీ, ఒక్క ఉగ్రవాది కూడా మరణించిన సమాచారం లేదు. అదీగాకుండా ఇద్దరు జవాన్లు మిస్ అయినట్టు తెలుస్తున్నది. దీంతో ఆర్మీ ఆ అడవిలో భారీగా కూంబింగ్ చేపడుతున్నది. 

NATIONAL Oct 16, 2021, 1:53 PM IST

jammu kashmir encounter:Two more attain martyrdom as injured jawans succumbjammu kashmir encounter:Two more attain martyrdom as injured jawans succumb

జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్: ఇద్దరు సైనికుల మృతి


ఈ నెల 11 నుండి రాజౌరి-పూంచ్  ప్రాంతంలో తీవ్రవాద కార్యకలాపాల అదుపు కోసం ఆర్మీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే  కూంబిం్ నిర్వహిస్తున్న ఆర్మీపై మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు.

NATIONAL Oct 15, 2021, 3:46 PM IST