Amazon Prime Day 2025 sale: అమెజాన్ ప్రైమ్ డే 2025 సేల్ జూలై 12 నుంచి 14 వరకు మూడు రోజుల పాటు ఉండనుంది. ఈ సేల్ లో ఆపిల్ iPhone 15, సామ్ సంగ్ Galaxy S24 Ultra, OnePlus 13S పై 40 శాతం వరకు వరకు డిస్కౌంట్లు లభించనున్నాయి.
తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ అంశాలు, సినిమా వార్తలు, లైఫ్ స్టైల్ సంబంధిత కథనాలు, క్రికెట్ వార్తలు అన్ని ఒకే చోట, ఎప్పటికప్పుడు లైప్ అప్డేట్స్ ఇక్కడ చూడండి..
iPhone 14: ఐఫోన్ ప్రేమికులకు గుడ్ న్యూస్. మీరు ఊహించనంత తక్కువ ధరకు ఐఫోన్ 14 సిరీస్ మార్కెట్ లో అందుబాటులో ఉంది. దీని ధర, ఎక్కడ కొనాలి తదితర వివరాలు ఇప్పుడు చూద్దాం.
దసరా అయిపోయినా పండగ సీజన్ మాత్రం ఇంకా ఉంది. ఈ టైమ్ లోనే మీరు ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే అమెజాన్‌లో అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లతో ఐఫోన్ 15 ప్రోను సగం ధరకే కొనుగోలు చేయవచ్చు. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
మీరు iPhone కొనాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే మీకు Flipkart అదిరిపోయే ఆఫర్‌ను తీసుకొచ్చింది. రూ.79,600 ఉన్న ఐఫోన్ 15 ఇప్పుడు రూ.65,999కే లభిస్తోంది. అంటే దీనిపై ఏకంగా 17% తగ్గింపు ఇస్తోంది. ఇవే కాకుండా ఎక్స్ఛేంజ్ డీల్స్, బ్యాంక్ ఆఫర్ల ద్వారా అదనపు తగ్గింపులను కూడా పొందవచ్చు. ఈ విధంగా మీరు ఊహించనంత తగ్గింపు ధరకు ఐఫోన్ 15 మీ సొంతమవుతుంది. ఆ ధర ఎంతో తెలుసుకుందాం. రండి
పండుగ సీజన్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో నిర్వహించనున్న ఈ సంవత్సరంలోనే అతిపెద్ద సేల్ త్వరలో ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2023 అక్టోబర్ 8 నుండి ప్రారంభమవుతుంది. కానీ ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు 24 గంటల ముందుగా అంటే అక్టోబర్ 7 నుండి సేల్‌కి ముందస్తు యాక్సెస్ పొందుతారు.
Flipkart Big Billion Days Sale 2023: ఈ-కామర్స్ మేజర్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ డేట్‌ను ప్రకటించగా, పలు ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను అందించనుంది.
కొత్త డిజైన్‌తో ఐఫోన్ 14 ప్రో అండ్ ప్రో మాక్స్ పరిచయం చేయనుంది అంటే ఆపిల్ కొత్త ఐఫోన్ ప్రో మోడల్‌తో నాచ్‌ను తొలగించనుంది. , దీని ప్రకారం ఐఫోన్ 14 ప్రో పంచ్‌హోల్ కెమెరా డిస్ ప్లేతో ప్రారంభించవచ్చు.