Telugu

iPhone 15 Pro రూ.54 వేలకే

Telugu

ఐఫోన్ 15 ప్రో డిస్కౌంట్

ఐఫోన్ 15 ప్రో లో ఫీచర్లు చాలా లేటెస్ట్ గా ఉన్నాయి. దీని అసలు ధర రూ.1,39,800. అయితే అమెజాన్ ఆఫర్‌లో రూ.54,305కే దొరుకుతోంది.

Telugu

ఐఫోన్ 15 ప్రోపై డిస్కౌంట్

అమెజాన్‌లో ఐఫోన్ 15 ప్రోపై 5% డిస్కౌంట్ లభిస్తోంది. దీని తర్వాత ఫోన్ ధర ₹1,19,900 అవుతుంది.

Telugu

ఐఫోన్ 15 ప్రోపై ఎక్స్ఛేంజ్ ఆఫర్

మీ పాత ఫోన్ మంచి వర్కింగ్ కండీషన్ లో ఉంటే దాన్ని ఎక్స్ఛేంజ్ చేసి రూ.59,600 వరకు అదనంగా ఆదా చేయవచ్చు. ఈ లెక్కన ఫోన్ ధర రూ.60,300 వరకు తగ్గుతుంది.

Telugu

ఐఫోన్ 15 ప్రోపై బ్యాంక్ ఆఫర్

ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో ఫోన్ కొంటే రూ.5,995 వరకు అదనపు తగ్గింపు పొందవచ్చు. ఈ లెక్కన ఫోన్ ధర రూ.54,305 అవుతుంది.

Telugu

ఐఫోన్ 15 ప్రో ఫీచర్లు

ఐఫోన్ 15 ప్రో ను ఆపిల్ 12 సెప్టెంబర్ 2023న విడుదల చేసింది. ఇందులో 6.1 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉంది. ఇది హెక్సా కోర్ Apple A17 ప్రో చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.

Telugu

ఐఫోన్ 15 ప్రో కెమెరా

ఐఫోన్ 15 ప్రోలో 8 GB RAM, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఫోన్‌లో 48 MP ప్రైమరీ కెమెరా, 12 MP అల్ట్రా వైడ్ లెన్స్, మరో 12 MP కెమెరా ఉన్నాయి. ముందు 12 MP కెమెరా ఉంది.

Telugu

ఐఫోన్ 15 ప్రో స్టోరేజ్

ఐఫోన్ 15 ప్రో iOS 17 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో 128 GB, 256 GB, 512 GB, 1 TB స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి.

రూ.లక్షల జీతాలొచ్చే ఉద్యోగాలు పొందాలంటే ఈ కోర్సులు చేయాలి

రతన్ టాటా వారసులు ఎవరు? టాటా గ్రూప్ ను ఎవరు నడిపిస్తారు?

అనాథాశ్రమంలో పెరిగిన రతన్ టాటా ఫాదర్ కు 'టాటా' ఇంటిపేరు ఏలా వ‌చ్చింది?

రతన్ టాటా అంత ఫేమస్ అవడానికి కారణాలు ఇవే