India vs England 3rd Test Day 1 highlights: భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్టు తొలిరోజు భారత బ్యాటర్స్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు సెంచరీలు కొట్టడంతో భారత్ పై చేయి సాధించింది. సర్ఫరాజ్ ఖాన్ ధనాధన్ ఇన్నింగ్స్ తో తొలి రోజు 326/5 (86) పరుగులతో ఆటను ముగించింది.