God Father  

(Search results - 16)
 • I Saved His Number As God Father: Akhil AkkineniI Saved His Number As God Father: Akhil Akkineni

  EntertainmentOct 15, 2021, 7:08 AM IST

  ఆయన నెంబర్ ని 'గాడ్ ఫాదర్' అని సేవ్ చేసుకున్నా,వైయస్ జగన్ కు ధాంక్స్: అఖిల్‌

  సిని పరిశ్రమలో గాడ్ ఫాధర్ ఉండటం సహజం. అయితే పెద్ద కుటుంబాలనుంచి లేదా ఆల్రెడీ ఇండస్ట్రీలో పాతుకుపోయిన ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వారికి గాడ్ ఫాధర్ అవసరం లేదు. కానీ అనుభవం ఉన్న వాళ్లు కెరీర్ లో సలహాలు ఇస్తూ లీడ్ చేస్తే ఫలితాలు వేరేగా ఉంటాయి. ఇప్పుడు అఖిల్ కూడా ఓ గాఢ్ ఫాధర్ ని ఎంచుకున్నారట. ఆ విషయం ఆయనే స్వయంగా చెప్పారు. ఆయన మరెవరో కాదు..

 • Puri Jagannaths inputs for Chiru s GodfatherPuri Jagannaths inputs for Chiru s Godfather

  EntertainmentOct 3, 2021, 9:17 AM IST

  చిరు ‘గాడ్ ఫాధర్‌’ కు పూరి జగన్నాథ్ సాయం ?


  చాలా మందికి చిరంజీవిని డైరక్ట్ చేయాలనేది కల. అయితే కొద్ది మందికే ఆ గోల్డెన్ ఛాన్స్ వస్తుంది. ప్రముఖ దర్శకుడు  పూరి జగన్నాథ్ చాలా కాలంగా చిరంజీవిని డైరక్ట్ చేయాలని అనుకుంటున్నారు. కానీ అది సాధ్యపడటం లేదు. కానీ ఇప్పుడు పూరీ జగన్నాథ్ ఇన్ పుట్స్ తో చిరు సినిమా రెడీ అవుతోందని సమాచారం.
   

 • chiranjeevi break the rumors on his god father shootingchiranjeevi break the rumors on his god father shooting

  EntertainmentSep 23, 2021, 7:00 AM IST

  ఎట్టకేలకు ఆ రూమర్లకి చెక్‌ పెట్టిన చిరంజీవి..

  `గాడ్‌ ఫాదర్‌` (god father) సినిమా షూటింగ్‌ ఆగిపోయిందని, స్క్రిప్ట్ వర్క్ ఇంకా పూర్తి కాలేదని, చిరు(chiranjeevi) సంతృప్తికరంగా లేరనే వార్తలొచ్చాయి. రైటింగ్‌ వర్క్ ఇంకా సరి చేయాల్సి ఉందని, ప్రస్తుతం దర్శకుడు, రైటర్స్ ఆ పనిలో ఉన్నారనే రూమర్లు చక్కర్లు కొట్టాయి.

 • Asianet News Silver Screen: Gaddar to be casted in chiranjeevi's next movie God fatherAsianet News Silver Screen: Gaddar to be casted in chiranjeevi's next movie God father
  Video Icon

  Entertainment NewsAug 30, 2021, 3:01 PM IST

  Silver Screen: చిరు సినిమాలో గద్దర్... పెట్టిన డబ్బులైనా వచ్చేనా..?

  ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

 • Gaddar to play key role in Megastar chiranjeevi God father movieGaddar to play key role in Megastar chiranjeevi God father movie

  EntertainmentAug 29, 2021, 4:39 PM IST

  మెగాస్టార్ సినిమాపై క్రేజీ న్యూస్.. కీలక పాత్రలో గద్దర్!

  మెగాస్టార్ చిరంజీవి వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. ఆరుపదుల వయసులో చిరు కుర్ర హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తుండడం విశేషం.

 • Anasuya in Chiranjeevis god father movieAnasuya in Chiranjeevis god father movie

  Entertainment NewsAug 24, 2021, 8:58 AM IST

  అనసూయకు మెగా ఆఫర్,మామూలుగా లేదుగా

   రామ్ చరణ్ తో చేసిన రంగస్దలం సినిమాతో ఆమెకు మంచి బ్రేక్ వచ్చింది. అందులో రంగమ్మత్తగా దుమ్ము రేపింది. అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప సినిమాలోనూ ఫుల్ లెంగ్త్ క్యారక్టర్ చేస్తోంది. 

 • Asianet News Silver Screen: Megastar Chiranjeevi Birthday Celebrations, God father look blows mindAsianet News Silver Screen: Megastar Chiranjeevi Birthday Celebrations, God father look blows mind
  Video Icon

  Entertainment NewsAug 22, 2021, 3:54 PM IST

  Silver Screen: చిరు బర్త్ డే సెలబ్రేషన్స్.... ప్రొడ్యూసర్ మృతి

  ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

 • megastar chiranjeevi plan his next movie like pan india leval with big star cast ?megastar chiranjeevi plan his next movie like pan india leval with big star cast ?

  EntertainmentAug 13, 2021, 7:36 AM IST

  మెగాస్టార్‌ ఫస్ట్ పాన్‌ ఇండియా చిత్రం షురూ.. చిరంజీవి మైండ్‌ బ్లోయింగ్‌ ప్లాన్‌?

  మెగాస్టార్‌ చిరంజీవి సైతం పాన్‌ ఇండియా చిత్రాలపై మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే తెలుగులో ఓ పది వరకు పాన్‌ ఇండియా చిత్రాలు రూపొందుతున్నాయి. నెక్ట్స్ చేయబోతున్న సినిమాని పాన్‌ ఇండియా లెవల్‌లో ప్లాన్‌ చేస్తున్నారట. 

 • Godfather title under consideration for Chiru s next? jspGodfather title under consideration for Chiru s next? jsp

  EntertainmentJul 29, 2021, 10:41 AM IST

  ‘లూసిఫర్‌’ రీమేక్‌ టైటిల్..చిరుకి తెగ నచ్చేసిందిట!

  ఆచార్య షూటింగ్ ఇంకా రకరకాల కారణాల వల్ల మెగా లూసీఫర్ షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది. ఎట్టకేలకు లూసీఫర్ షూటింగ్ కు ఏర్పాట్లు ముగిశాయి. చిరంజీవి లూసీఫర్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్న డేటు కూడా వచ్చేసింది. ఇంకా షూటింగ్ ప్రారంభం కాకుండానే చిరంజీవి లూసీఫర్ ఫస్ట్ లుక్ మరియు టైటిల్ గురించిన అప్ డేట్ కూడా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
   

 • Prabhas and Prashanth neel wants to bring chiranjeevi as god father role in Salaar Video duration: Not yet updatedPrabhas and Prashanth neel wants to bring chiranjeevi as god father role in Salaar Video duration: Not yet updated
  Video Icon

  Entertainment NewsMay 14, 2021, 4:18 PM IST

  సలార్ కి గాడ్ ఫాదర్ గా చిరంజీవి..?

  పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌కి గాడ్‌ ఫాదర్‌గా మెగాస్టార్‌ మారబోతున్నాడా? 

 • prabhas and prashanth neel wants to bring chiranjeevi as god father role in salaar ? arjprabhas and prashanth neel wants to bring chiranjeevi as god father role in salaar ? arj

  EntertainmentMay 12, 2021, 8:42 PM IST

  ప్రభాస్‌ `సలార్‌` గాడ్‌ ఫాదర్‌ మెగాస్టార్ చిరంజీవి?.. ఇక సంచలనమే

  పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌కి గాడ్‌ ఫాదర్‌గా మెగాస్టార్‌ మారబోతున్నాడా? సలార్‌ని నడిపించే బాధ్యతని చిరంజీవి తీసుకోబోతున్నాడా? ఇప్పుడిదే ఇటు ప్రభాస్‌ ఫ్యాన్స్ కి, అటు మెగా ఫ్యాన్స్ కి పునకం వచ్చేలా చేస్తుంది.
   

 • NTR to Reveal Balayya BB3 film title? jspNTR to Reveal Balayya BB3 film title? jsp

  EntertainmentMar 29, 2021, 11:22 AM IST

  బాలయ్య... ‘గాడ్ ఫాదర్’ ..అవునా కాదా ఎన్టీఆర్ చెప్తాడు

   ఇప్పటిదాకా ఈ సినిమా కు బీబీ3 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ చేస్తున్నారు.  ఈ చిత్రానికి ఇప్పటికే పలు రకాల టైటిల్స్ తెరపైకి వచ్చాయి.  ఈ సినిమాకు ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఉగాదికు ఈ సినిమా టైటిల్ ఎనౌన్సమెంట్ జరగనుందని వినపడుతోంది. 

 • Balayya BB3 film title to be announced on Ugadi festival? jspBalayya BB3 film title to be announced on Ugadi festival? jsp

  EntertainmentMar 28, 2021, 12:38 PM IST

  బాలకృష్ణ,బోయపాటి చిత్రం టైటిల్ ఎనౌన్సమెంట్ ఆ రోజే

  టాలీవుడ్ లో లో క్రేజీ కాంబినేషన్ లలో ఒకటి నందమూరి బాలకృష్ణ, బోయపాటిలది. వీరిద్దరి కాంబోలో సినిమా అంటేనే ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ అవుతుంది. ప్రస్తుతం బాలయ్య బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతుంది. మూవీ ఫస్ట్ లుక్ వచ్చి ఏడాది కావొస్తోంది. మొదటి టీజర్ కూడా వచ్చింది. కానీ ఇప్పటివరకు టైటిల్ ప్రకటించలేదు. మరో రెండు నెలల్లోనే సినిమా విడుదల.  ఇప్పటిదాకా ఈ సినిమా కు బీబీ3 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ చేస్తున్నారు.  ఈ చిత్రానికి ఇప్పటికే పలు రకాల టైటిల్స్ తెరపైకి వచ్చాయి. 

 • balakrishna boyapati combo movie title god father ? arjbalakrishna boyapati combo movie title god father ? arj

  EntertainmentFeb 19, 2021, 1:54 PM IST

  `గాడ్‌ఫాదర్` అవుతానంటోన్న బాలయ్య‌.. ట్రెండ్‌ సెట్‌ చేస్తారా?

  బాలకృష్ణ ప్రస్తుతం  బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. `సింహా`, `లెజెండ్‌` తర్వాత వీరి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రమిది. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు.  ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. దీనికి పవర్‌ఫుల్‌ టైటిల్‌ వినిపిస్తుంది.

 • maharashtra politics inspired by the "Godfather" says Milind Deoramaharashtra politics inspired by the "Godfather" says Milind Deora

  NATIONALNov 23, 2019, 1:43 PM IST

  మహారాష్ట్ర రాజకీయాలకు గాడ్ ఫాదర్ ఇన్స్పిరేషన్: మిలింద్ దేవొరా

  మహారాష్ట్ర కీలక నేత మిలింద్ దేవరా ఒక ఆసక్తికర ట్వీట్ చేసారు. గాడ్ ఫాదర్ సినిమా తోని మహారాష్ట్ర రాజకీయాలను పోల్చాడు. గాడ్ ఫాదర్ సినిమాలో ఉన్న ఫేమస్ డైలాగ్ ను అక్కడ పోస్ట్ చేసారు