First Look
(Search results - 207)EntertainmentJan 18, 2021, 2:21 PM IST
విజయ్ దేవరకొండ లైగర్ పై పూరి మార్కు: పాన్ ఇండియా మూవీగా మరో తెలుగు చిత్రం
టైగర్ మరియు లయన్ కలయిక వలన పుట్టే కొత్త బ్రీడ్ ని లైగర్ అంటారు.
Entertainment NewsJan 17, 2021, 2:40 PM IST
ఆచార్య సెట్ లోకి రామ్ చరణ్, స్టైలింగ్ సూపర్
చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం `ఆచార్య`. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్‌చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
EntertainmentJan 17, 2021, 2:22 PM IST
విజయ్ దేవరకొండ- పూరి మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ డేట్ ఫిక్స్ !
విజయ్ దేవరకొండ పదో చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీపై కీలక అప్డేట్ ఇచ్చారు చిత్ర యూనిట్. జనవరి 18న ఉదయం 10:08 నిమిషాలకు ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ విడుదల చేయనున్నారట. ఈ మేరకు సోషల్ మీడియాలో కొద్దిసేపటి క్రితం ప్రకటన విడుదల చేయడం జరిగింది.
EntertainmentJan 16, 2021, 8:31 PM IST
వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్!
గద్దలకొండ గణేష్ గా డీగ్లామర్ రోల్ లో అదరగొట్టిన వరుణ్ తేజ్... మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ మూవీ తరువాత ఆయన ఓ స్పోర్ట్స్ డ్రామాకు కమిటయ్యారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఓ చిత్రంలో ఆయన నటిస్తున్నారు .
EntertainmentJan 1, 2021, 12:24 PM IST
ఫన్ మూడు రెట్లు అంటోన్న వెంకీమామ.. `ఎఫ్3` ఫస్ట్ లుక్.. డబ్బుతో ఫ్రస్టేషన్
వెంకటేష్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహరీన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. కొత్త ఏడాదిని పురస్కరించుకుని శుక్రవారం `ఎఫ్3` చిత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు.
EntertainmentDec 25, 2020, 12:41 PM IST
టక్ జగదీష్ ఫస్ట్ లుక్: ఫ్యాక్షనిస్ట్ గా మారిన నాని!
క్రిస్మస్ కానుగా విడుదలైన టక్ జగదీశ్ ఫస్ట్ లుక్ ఆసక్తి రేపుతోంది. టక్ ఇన్ లో నీట్ గా ఉన్న నాని లుక్ క్లాస్ గా ఉంటే నేపథ్యం మాత్రం ఊర మాస్ గా ఉంది. వేట కూరతో అన్నం తింటున్న నాని, వెనుక నుండి వేట కొడవలి తీయడం వెనుక కాన్సెప్ట్ ఏమిటనే క్యూరియాసిటీ కలిగిస్తుంది.
EntertainmentDec 17, 2020, 10:41 AM IST
అడవిశేషు బర్త్ డే ట్రీట్... `మేజర్` వచ్చేశాడు.. !
హీరో అడవి శేషు పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న `మేజర్` చిత్ర ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. సాహసానికి మారుపేరు, ధైర్యవంతుడు, నిస్వార్థపరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా `మేజర్` చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
EntertainmentDec 14, 2020, 9:42 AM IST
నక్సలైట్‌గా రానా.. అదరగొడుతున్న `విరాటపర్వం` ఫస్ట్ లుక్
సోమవారంతో 36వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చింది `విరాటపర్వం` చిత్ర బృందం. వేణు ఉడుగుల దర్శకత్వంలో `విరాటపర్వం` రూపొందుతుంది.
EntertainmentDec 12, 2020, 6:55 PM IST
బర్త్ డేకి సర్ప్రైజ్ రెడీ చేస్తున్న రానా.. ఏం ఇవ్వబోతున్నాడంటే?
`విరాటపర్వం` సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, సాయిపల్లవి, ప్రియమణి పాత్ర లుక్‌లు విడుదల చేశారు. త్వరలో మరో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు రానా. తన పుట్టిన రోజుని పురస్కరించుకుని తన ఫస్ట్ లుక్‌ని విడుదల చేయబోతున్నారు.
Entertainment NewsDec 7, 2020, 1:22 PM IST
అంధుడుగా నితిన్...ఫస్ట్ లుక్ ఇదిగో
భీష్మ సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న యంగ్ హీరో నితిన్ మంచి జోష్ లో ఉన్నాడు.Entertainment NewsDec 4, 2020, 9:24 AM IST
ప్రభాస్ నెక్స్ట్ చిత్రం కాపీనా ..?
ప్రభాస్ కొత్త సినిమా సలార్ అనౌన్స్ అయిన కొద్ది నిముషాలలోనే సోషల్ మీడియా లో దుమ్ము లేపింది.
EntertainmentNov 30, 2020, 5:24 PM IST
‘ఆదిపురుష్`: 'సాహో' మిస్టేక్ నే ప్రభాస్ రిపీట్ చేస్తున్నారా?
ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తన హోమ్ బ్యానర్ యువి క్రియోషన్స్ లో చేసిన సాహో చిత్రం తెలుగులో ఆడలేదు.
EntertainmentNov 16, 2020, 2:05 PM IST
`సెహరి` ఫస్ట్ లుక్ రిలీజ్ ఫంక్షన్లో బాలకృష్ణ సందడి..
బాలకృష్ణ ఇతర సినిమాల ఫంక్షన్స్ కి రావడం చాలా అరుదు. అతికొద్ది వాటికే, చాలా స్పెషల్ అనుకున్న వాటికే వస్తుంటారు. తాజాగా ఆయన `సెహరి` చిత్ర ఫస్ట్ రిలీజ్ చేసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన సందడి చేశారు.
EntertainmentNov 14, 2020, 1:21 PM IST
సరికొత్త రికార్డ్ ని దివాళి గిఫ్ట్స్ గా ఫ్యాన్స్ కి ఇచ్చిన ఎన్టీఆర్..!
ఫాస్టెస్ట్ వన్ మిలియన్ లైక్స్ దక్కించుకున్న ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ టీజర్, వేగంగా లక్ష కామెంట్స్ సాధించి మరో రికార్డు అందుకోవడం జరిగింది. తాజాగా కొమరం భీమ్ ఫస్ట్ లుక్ వీడియో మరో సరికొత్త రికార్డు నమోదు చేసింది.
EntertainmentNov 6, 2020, 2:44 PM IST
కమల్, శ్రీదేవి హిట్ టైటిల్‌తో నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరో సినిమా
కోలీవుడ్‌లో సెటిల్ అయిన బాబీ సింహా తాజాగా ఓ సూపర్ హిట్ టైటిల్‌తో రాబోతున్నారు. కమల్ హాసన్, అతిలోక సుందరి శ్రీదేవిల సూపర్ హిట్ చిత్రం `వసంత కోకిల` పేరుతో ఓ సినిమా చేస్తున్నారు.