అమెరికా F-35, రష్యా Su-57, చైనా J-35A లు అత్యాధునిక ఐదవ తరం యుద్ధ విమానాలు. వీటిలో శక్తివంతమైనది ఏది? ఇప్పుడు తెలుసుకుందాం.
ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు బెంగళూరులో ఏరో ఇండియా ఎయిర్ షో జరుగుతుంది. ఇందులో అమెరికాకు చెందిన ఐదో తరం యుద్ధ విమానం F-35 కూడా ప్రదర్శనకు ఉంటుంది. భారతదేశం దీన్ని కొనుగోలు చేస్తుందా అనే చర్చ జరుగుతోంది.
గర్భధారణ ఆలస్యం అయ్యేకొద్దీ గర్భస్రావం అయ్యే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 2019లో జరిగిన ఒక అధ్యయనంలో, 25-29 ఏళ్ల వారితో పోలిస్తే 30-45 ఏళ్ల వారిలో గర్భస్రావం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. ఆ వివరాలు ఒకసారి పరిశీలిద్దాం.
TATA IPL ఫ్యాన్ పార్క్‌లలో నాలుగు వారాంతాల్లో JioCinema ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా 30,000 మంది తమ అభిమాన జట్లకు మద్దతుగా నిలిచారు. మొత్తం 35 నగరాలు, పట్టణాల్లోని స్ట్రీమింగ్ వేదికలకు అభిమానులను ఆహ్వానించారు.
తక్కువ పెట్టబడితో ఎక్కువ ఆదాయం పొందాలనుకునేవారికి పోస్టాఫీస్ ఒక మంచి స్కీమ్‌ను (Scheme) అమలు చేస్తోంది. అలాగే ఈ పథకం కుటుంబ ఆర్థిక భద్రతకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది.