తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనవంతుడు ఎవరో తెలుసా? ఆయన సక్సెస్ స్టోరీ ఆకట్టుకునేలా ఉంటుంది.
బిగ్ బాస్ ఫేమ్ దివి వాద్త్య లేటెస్ట్ ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు వెల్లడించింది. క్యాస్టింగ్ కౌచ్ నుండి బిగ్ బాస్ షోకి వెళ్ళడానికి కారణాలు ఏమిటో చెప్పుకొచ్చింది. హౌస్లో తాను అఫైర్స్ అందుకో పెట్టుకోలేదని అసలు విషయం బయటపెట్టింది.
యంగ్ హీరోయిన్ దివి వాద్య (Divi Vadthya) పంచుకుంటున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆమె లుక్ చూసిన నెటిజన్లు పలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
బిగ్ బాస్ ఫేమ్ దివి (Divi) లేటెస్ట్ పోస్ట్ ఆసక్తికరంగా మారింది. చీరకట్టులో దర్శనమిచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇంట్రెస్టింగ్ నా క్యాప్షన్ ఇచ్చింది. దీంతో నెట్టింట గోలగా మారింది.
బిగ్ బాస్ ఫేమ్ దివి యోగ ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. స్కిన్ టైట్ లో అమ్మడు అందాలు స్పష్టంగా కనిపిస్తుంటే కొంటె కామెంట్స్ వెలుగు చూస్తున్నాయి.
బిగ్ బాస్ ఫేమ్ దివి టెంప్టింగ్ ఫోటో షూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. బ్యాక్ నుండి నడుము వంపులు చూపిస్తూ కుర్ర హృదయాలు కొల్లగొట్టింది అమ్మడు. ఆమె హాట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.
సన్నజాజి తీగకు చీర కట్టినట్లు ఉంటుంది బిగ్ బాస్ దివి. ఈ తెలుగు బ్యూటీ సోషల్ మీడియా వేదికగా చేసే సంచలనాలు అన్నీ ఇన్నీ కావు.
బిగ్ బాస్ బ్యూటీ దివి.. కవ్వింపు చర్యలకు కేరాఫ్. ఆమె సోషల్ మీడియాలో కవ్వించే తీరు ఆద్యంతం మంత్రముగ్దుల్ని చేస్తుంది. ఆమె ఇచ్చే హాట్ పోజులు మైండ్ బ్లాక్ చేస్తాయి. తాజాగా మరోసారి హాట్ ట్రీట్ ఇచ్చింది.
పల్లెటూరి పడుచు ఫోజుల్లో సెగలు రేపింది దివి. వరి చేను గట్టున కూర్చొని నడుము వంపులు కసిగా ప్రదర్శించింది. దివి నాటు అందాలు ఘాటెక్కిస్తున్నాయి.
బిగ్ బాస్ బ్యూటీ దివి కవితాత్మకమైన పోస్టులతో ఆకట్టుకుంటుంది. అదే సమయంలో అదిరిపోయే అందాలను ఆవిష్కరిస్తూ మంత్రముగ్దుల్ని చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ కిల్ చేస్తుంది.