MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • TV
  • Divi Vadthya : ‘డౌటే లేదు.. దివి పక్కా అలాంటిదే’.. బిగ్ బాగ్ బ్యూటీ లేటెస్ట్ లుక్ వైరల్

Divi Vadthya : ‘డౌటే లేదు.. దివి పక్కా అలాంటిదే’.. బిగ్ బాగ్ బ్యూటీ లేటెస్ట్ లుక్ వైరల్

యంగ్ హీరోయిన్ దివి వాద్య (Divi Vadthya) పంచుకుంటున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆమె లుక్ చూసిన నెటిజన్లు పలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

1 Min read
Author : Shreekanth Nuthi
| Updated : Mar 21 2024, 02:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

బిగ్ బాస్ ఫేమ్ దివి (Bigg Boss Divi)  లేటెస్ట్ పోస్ట్ ఆసక్తికరంగా మారింది. చీరకట్టులో దర్శనమిచ్చిన ఈ ముద్దుగుమ్మ తన నయా లుక్ తో నెట్టింట హాట్ టాపిక్ గ్గా మారింది.

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

కొన్నాళ్లుగా దివి సోషల్ మీడియాలో ఎంతటి రచ్చ చేస్తుందో మనకి తెలిసిందే. అదిరిపోయేలా చీరకడుతూ కొత్త లుక్ ను పరిచయం చేస్తోంది. శారీ లుక్ లో నయా వెర్షన్ ను చూపిస్తోంది.

38

చీరకట్టుకే అందం తెచ్చేలా దర్శనమిస్తున్న దివి వాద్య... ఇలా వరుసగా ఫొటోలను పంచుకుంటూనే వస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరిన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

48

రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ ఓ బీచ్ లో సందడి చేస్తోంది. మాములుగా అందరూ బీచ్ వేర్ లో దర్శనమిస్తుంటారు. కానీ దివి మాత్రం చీరకట్టులో పద్ధతిగా మెరిసి ఆకట్టుకుంది.

58

సముద్రపు నీటిలో ఆటలాడుతూ ఎంతో సంతోషపడింది. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ తన మరింత జోష్ ను నింపుకుంది. ఫుల్ ఎనర్జిటిక్ లుక్ తో ఫ్యాన్స్ ను ఖుషి చేసింది.

68

అయితే తాజాగా దివి పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. చీరకట్టులో, అందులోనూ బీచ్ లో ఈ ముద్దుగుమ్మ చేసిన రచ్చకు నెటిజన్లు మంత్రముగ్ధులయ్యారు.

78

దివి కొద్దిరోజులుగా బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తుండటంతో అభిమానులు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె లేటెస్ట్ ఫొటోలపై ఇలా కామెంట్లు పెడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 

88

‘డౌటే లేదు దివి పక్కా దేవుడే చేసిన అందగత్తె’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి కొందరు చీరకట్టుకే అందం తెచ్చావు.. దివిపై వాలిన దేవత అంటూ పొగుడుతున్నారు. ఇక దివి రీసెంట్ గా ‘లంబసింగి’ (Lambasingi) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

About the Author

SN
Shreekanth Nuthi
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10 Timings: టైమ్ మారింది భయ్య.. ఇక బిగ్ బాస్ అభిమానులకు పండగే? అందరికి అందుబాటు సమయానికి సీజన్ 10
Recommended image2
Agnipariksha 2: రైతు బిడ్డ సింగర్‌ ఝాన్సీ సంచలనం.. బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఫస్ట్ కంటెస్టెంట్‌ కన్ఫమ్‌
Recommended image3
Sivaji Remuneration: మరోసారి బిగ్‌ బాస్‌ కి యాంకర్‌గా శివాజీ.. ఊహించని రెమ్యూనరేషన్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved