MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Divi Photos: బ్లూ గౌన్‌లో బిగ్‌ బాస్‌ బ్యూటీ దిమ్మతిరిగే పోజులు.. బ్యాక్‌ అందాలు చూపిస్తూ రెచ్చగొడుతున్న దివి

Divi Photos: బ్లూ గౌన్‌లో బిగ్‌ బాస్‌ బ్యూటీ దిమ్మతిరిగే పోజులు.. బ్యాక్‌ అందాలు చూపిస్తూ రెచ్చగొడుతున్న దివి

బిగ్‌ బాస్‌ బ్యూటీ దివి కవితాత్మకమైన పోస్టులతో ఆకట్టుకుంటుంది. అదే సమయంలో అదిరిపోయే అందాలను ఆవిష్కరిస్తూ మంత్రముగ్దుల్ని చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ కిల్‌ చేస్తుంది.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Jan 31 2023, 03:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

బిగ్‌ బాస్‌ సోయగం దివి కిల్లింగ్‌ లుక్స్ తో కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తుంటుంది. తాజాగా ఈ భామ బ్లూ గౌన్‌లో మెరిసింది. సిగ్గులతో ముగ్గులేస్తూ అదిరిపోయే పోజులిచ్చింది. బ్యాక్‌ అందాల విందుతో కట్టిపడేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ బ్యూటీ పంచుకున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో రచ్చ చేస్తున్నాయి. నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. 
 

28

ఇందులో ఓ పోస్ట్ పెట్టింది దివి. `నీ నీలమ్‌ ఒకే దారినా వేరు వేరు గా వెళ్తున్నా జంట.. వాళ్ల గుండె చప్పుడు ఒక్కటే, ఆలోచనలు ఒక్కటే` అంటూ పేర్కొంది. నీలం కలర్‌ డ్రెస్‌ని, తనని ఆమె ఇలా వర్ణించుకుంది దివి. ప్రస్తుతం ఈ పోస్ట్ తోపాటు ఫోటోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతూ కట్టిపడేస్తున్నాయి. 

38

దివి బిగ్‌ బాస్‌ షోతో పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. సోషల్‌ మీడియాలో వీడియోలు చేసే ఈ భామకి బిగ్‌ బాస్‌ షో మంచి గుర్తింపు తెచ్చింది. షోలో ఆమె అందం, పిచ్చెక్కించే డాన్సులతో ఆకట్టుకుంది. గ్రాండ్‌ ఫినాలే రోజు ఆమె మరింతగా పాపులర్‌ అయ్యింది. చిరంజీవి ఆమె గురించి ప్రత్యేకంగా మాట్లాడటం, ఆమె డాన్సులకు ఫిదా అయినట్టు చెప్పారు. 
 

48

అంతేకాదు అవకాశం కూడా ఇస్తానని చెప్పారు. అలా `భోళాశంకర్‌` ఈ బ్యూటీకి ఛాన్స్ ఇచ్చాడు. ఇందులో ఆమె డాన్సు చేస్తుందా, కీలక పాత్ర చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు వెబ్‌ సిరీస్‌లు, చిన్న చిన్న షార్ట్ వీడియోలు, వీడియో సాంగ్‌లతో ఆకట్టుకుంది. సినిమాల్లోనూ కీలక పాత్రల్లో మెప్పించే ప్రయత్నం చేస్తుందీ హాట్‌ బ్యూటీ. 

58

హాట్‌ హాట్‌ అందాలకు కేరాఫ్‌ దివి. బిగ్‌ బాస్‌ షో తర్వాత తనకు వచ్చిన క్రేజ్‌ని తన గ్లామర్‌ ఫోటో షూట్లతో మరింతగా పెంచుకుంది. ఆమె పిచ్చెక్కించే అందాలకు కుర్రాళ్లు ఫ్యాన్స్ అయిపోతున్నారు. ఫాలోవర్స్ గా మారుతున్నాయి. వారిని ఖుషి చేసేందుకు దివి సైతం మత్తెక్కించే ఫోటో షూట్లు చేస్తూ అలరిస్తుంది. 

68

దివి నెమ్మదిగా సినిమాల వైపు దృష్టిపెట్టింది. సినిమాల్లో రాణించేందుకు ప్రయత్నం చేస్తుంది. మరోవైపు టీవీ షోస్‌లోనూ పాల్గొంటూ తన మనుగడ చాటుకుంటుంది.అదిరిపోయే డాన్సులు చేస్తూ మెస్మరైజ్‌ చేస్తుంది. కిల్లింగ్‌ లుక్స్ తో ఫేమస్‌గా మారుతున్న దివి వొంపు సొంపులు హాట్‌ టాపిక్ అవుతుంటాయనే విషయం తెలిసిందే. 
 

78

ఇంకోవైపు పుస్తకాలు బాగా చదివే దివి ఎప్పుడూ కవితాత్మకమైన పోస్ట్ లు పెడుతుంది. మన్మథుడుని, కలల ప్రియుడిని ఉద్దేశిస్తూ పోస్ట్ పెడుతుంది. తన అందాన్ని వర్ణించుకుంటూ పోస్ట్ పెడుతుంటుంది. మొత్తంగా తన పోస్ట్ లతో కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తుందీ సెక్సీ భామ. 
 

88

బిగ్‌ బాస్‌ బ్యూటీ దివి కవితాత్మకమైన పోస్టులతో ఆకట్టుకుంటుంది. అదే సమయంలో అదిరిపోయే అందాలను ఆవిష్కరిస్తూ మంత్రముగ్దుల్ని చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ కిల్‌ చేస్తుంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mrunal Thakur: రాత్రంతా ఏడుస్తూనే హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ ను కాపాడిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image2
GV Prakash: విడిపోయాం కానీ .. సైంధవితో బంధంపై జీవీ ప్రకాశ్ ఎమోషనల్..
Recommended image3
పవన్ కళ్యాణ్ ఫస్ట్ లవ్ సీక్రేట్ చెప్పిన చిరంజీవి, పవర్ స్టార్ ప్రాణంగా ప్రేమించింది ఎవరిని? మెగాస్టార్ ఎందుకు భయపడ్డాడు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved