Delhi Mundka fire : పశ్చిమ ఢిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలోని మూడు అంతస్తుల వాణిజ్య భవనంలో భారీ అగ్నిప్రమాదం ఘటనకు సంబంధించి పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. మృతుల కటుంబాలకు కేంద్రం రెండు లక్షల చొప్పున.. ఢిల్లీ ప్రభుత్వం 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది.