IPL Orange Cap: ఐపీఎల్ సీజన్ లో ఈసారి ఆరెంజ్ క్యాప్ ఎవరిదో తేలిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్.. ఈ సారి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. మరి ఐపీఎల్ తొలి సీజన్ నుంచి ఈ అవార్డును ఎవరు సొంతం చేసుకున్నారో తెలుసా..?
Ruturaj Gaikwad: కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ లో 23 పరుగులు చేయగానే రుతురాజ్ ఆరెంజ్ క్యాప్ ను దక్కించుకున్నాడు.
IPL2021 Final Live: ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్-14 సీజన్ ముగింపునకు చేరింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ బిగ్ ఫైట్ లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ మూడు సార్లు ఐపీఎల్ ఫైనల్ నెగ్గగా.. కోల్‌కతా నైట్ రైడర్స్ రెండు సార్లు ట్రోఫీ గెలిచింది.
Ruturaj Gaikwad: ఈ ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో రుతురాజ్ గైక్వాడ్ ఒకడు. చెన్నై బ్యాటింగ్ భారాన్ని మరో ఓపెనర్ డూప్లెసిస్ తో కలిసి మోస్తున్న ఈ మరాఠీ కుర్రాడు.. నేటి మ్యాచ్ లో చెలరేగితే కోల్‌కతాకు చుక్కలే.
ఐపీఎల్ 2020 సీజన్లో ఎదురైన పరాభవానికి ఈ సీజన్ ద్వారా కసిగా కమ్‌బ్యాక్ ఇచ్చింది చెన్నై సూపర్ కింగ్స్. ఈ సీజన్లో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించిన మొదటి జట్టుగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్... ఐపీఎల్ 2021లో ఫైనల్ చేరిన మొదటి జట్టుగా నిలిచింది
ఐపీఎల్ 2021 మొదటి క్వాలిఫైయర్‌లో టాస్ ఓడి, తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 172 పరుగుల స్కోరు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదిస్తే సీఎస్కే ఫైనల్ చేరుతుంది...
80 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్... 60 పరుగులు చేసి అవుటైన పృథ్వీషా... కీలక మ్యాచ్‌లో శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ ఫెయిల్...
IPL2021 CSK vs DC: ఐపీఎల్ లో మూడు సార్లు ట్రోఫీ నెగ్గిన Chennai super Kings ఒక వైపు. రెండు సార్లు గట్టిగా ప్రయత్నించి విఫలమైనా ఈసారి ఎలాగైనా కప్ ను చేజిక్కించుకోవాలని ఆరాటపడుతున్న Delhi capitals మరోవైపు. ఈ రెండు జట్లు నేడు క్వాలిఫైయర్-1 మ్యాచ్ కోసం సిద్ధమయ్యాయి.
IPL2021 CSK vs DC: ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో భాగంగా ఆదివారం సాయంత్రం దుబాయ్ లో జరుగనున్న పోరులో చెన్నై సూపర్ కింగ్స్.. ఢిల్లీ క్యాపిటల్స్ ను ఢీకొనబోతున్నది. అయితే ఈ మ్యాచ్ లో పలు రికార్డులు బద్దలయ్యే అవకాశముంది. అవేంటో ఒకసారి ఇక్కడ చూద్దాం.
IPL2021 CSK vs DC: ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో భాగంగా నేడు క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడబోతున్నది. ఐపీఎల్ లో ఎలాగైనా కప్పు కొట్టాలని ఆశిస్తున్న ఢిల్లీ.. ఈ మ్యాచ్ లో గెలవాలనే పట్టుదలతో ఉన్నది.