MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL2021 CSK Vs KKR: ఆరెంజ్ క్యాప్ రుతురాజ్ దే.. ఈ రికార్డు సాధించిన అతి పిన్న వయస్కుడు గైక్వాడే..

IPL2021 CSK Vs KKR: ఆరెంజ్ క్యాప్ రుతురాజ్ దే.. ఈ రికార్డు సాధించిన అతి పిన్న వయస్కుడు గైక్వాడే..

Ruturaj Gaikwad: కోల్కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రికార్డు సృష్టించాడు.  ఈ మ్యాచ్ లో 23 పరుగులు చేయగానే రుతురాజ్ ఆరెంజ్ క్యాప్ ను దక్కించుకున్నాడు. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 15 2021, 08:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ రికార్డు సృష్టించాడు. టాస్ ఓడి చెన్నై బ్యాటింగ్ కు దిగింది.  ఈ సీజన్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న రుతురాజ్.. 23 పరుగులు చేయగానే ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఐపీఎల్ సీజన్ లో ఈ జాబితాలో ఇప్పటిదాకా పంజాబ్ సూపర్ కింగ్స్ (Punjab Super kings) కెప్టెన్ కెఎల్ రాహుల్ (KL Rahul) ఉండగా.. రుతురాజ్ అతడిని అధిగమించాడు.

35

కెఎల్ రాహుల్ 626 పరుగులతో రెండో స్థానానికి చేరాడు.  గైక్వాడ్ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ శిఖర్ ధావన్ (587) మూడో స్థానంలో ఉన్నాడు. 

45

ఐపీఎల్ లో ఈ క్యాప్ సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా కూడా రుతురాజ్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్మెన్ షాన్ మార్ష్ పేరిట ఉంది. 

55

2008 లో పంజాబ్ సూపర్ కింగ్స్ తరఫున ఆడిన మార్ష్.. ఆ సీజన్ లో 11 మ్యాచుల్లో 616 పరుగులు చేశాడు. అప్పటికీ మార్ష్ వయస్సు 25 సంవత్సరాలు. కానీ ప్రస్తుతం గైక్వాడ్ వయసు 24 ఏండ్లు మాత్రమే.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Ira Aery : క్రికెట్ హిస్టరీలోనే మోస్ట్ బ్యూటిఫుల్ ఆల్‌రౌండర్.. ఈ ముక్కుపుడక సుందరి ఎవరో తెలిస్తే షాకవుతారు !
Recommended image2
Women's T20 World Cup: టీమిండియాకు బిగ్ షాక్.. వరల్డ్ కప్ మధ్యలోనే స్టార్ ప్లేయర్ అవుట్.. ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిన ఆర్సీబీ బ్యూటీ !
Recommended image3
India Highest ODI Scores : పిచ్ ఏదైనా బాదుడే.. వన్డేల్లో భారత్ క్రియేట్ చేసిన మైండ్ బ్లోయింగ్ రికార్డ్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved