పెట్రోల్ ధరలు భరించలేక ఇబ్బందులు పడే వారికి బెస్ట్ ఆప్షన్ సీఎన్జీ కార్లు. ఎలక్ట్రిక్ కార్ల మాదిరిగానే సీఎన్జీ కార్లు కూడా మార్కెట్ లో పెరుగుతున్నాయి. 10 లక్షల లోపు ధర ఉన్న నాలుగు సూపర్ సీఎన్జీ SUVల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
CNG Car: పెట్రోల్ ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నందు వల్ల ఈ టైమ్ కారు కొనుక్కోవాలంటే సీఎన్జీ కార్ బెస్ట్. రోజువారీ అవసరాలకు కూడా సీఎన్జీ కారే ఉపయోగంగా ఉంటుంది. అందుకే మంచి మైలేజ్ ఇచ్చే 5 కార్ల గురించి ఇక్కడ వివరాలు ఉన్నాయి. మీరు కారు కొనుక్కోవాలన్న ఆలోచనలో ఉంటే ఈ సమాచారం మీకు బాగా ఉపయోగపడుతుంది.
సీఎన్జీ కార్లు మంచి మైలేజ్ ఇస్తాయి, కానీ బూట్ స్పేస్ తగ్గడం పెద్ద సమస్య. టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి కంపెనీలు ఫుల్ బూట్ స్పేస్తో సీఎన్జీ కార్లను ప్రవేశపెట్టాయి. ఆ కార్లు, వాటి బూట్ స్పేస్ గురించి తెలుసుకుందాం.
Best CNG Cars: మీరు బెస్ట్ సీఎన్జీ కారు కొనాలని అనుకుంటున్నారా? ఇటీవలే అనేక కంపెనీలు సీఎన్జీ వేరియంట్స్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చాయి. వాటిల్లో తక్కువ ధరకు ఎక్కువ మైలేజ్ ఇచ్చే బెస్ట్ 3 కార్స్ వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఓసారి పరిశీలించండి.
పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే సీఎన్జీ కార్లతో అధిక ప్రయోజనాలు ఉంటాయి. రోజూ 50 కి.మీ.పైన ప్రయాణం చేస్తేవారికి CNG కారు బెస్ట్. ఇందులో మైలేజ్, స్పేస్ పరంగా బాగుండే 3 మోడల్స్ గురించి తెలుసుకోండి.
పెట్రోల్, డీజిల్ ధరలు భారత్ లో రోజురోజుకీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో CNG కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ తరుణంలో ₹9 లక్షల లోపు లభించే ఉత్తమ CNG కార్లను పరిశీలిద్దాం.
పెట్రోల్ డీజిల్ ధరలు మార్కెట్లో భారీగా పెరిగిపోయాయి. ఫలితంగా వినియోగదారులు ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు చూస్తున్నారు. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఎలక్ట్రిక్ కార్ల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సిఎన్జితో నడిచే కార్లు కూడా కొనేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. మీ బడ్జెట్ 10 లక్షల లోపు అయితే ఈ నాలుగు కార్లపై ఓ లుక్ వేయండి.
పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి, ఈ నేపథ్యంలో CNG కార్లు సాంప్రదాయిక పెట్రోల్ డీజిల్ వాహనాల కంటే కూడా తక్కువ ధరకే ఎక్కు మైలేజీ అందిస్తాయి. రూ. 7 లక్షలలోపు ఐదు ఉత్తమ ఇంధన సామర్థ్య CNG కార్ల లిస్టును చూద్దాం. వీటిలో మీకు సూట్ అయ్యే వాహనం సెలెక్ట్ చేసుకోండి..