UP CMO Twitter: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్ ఖాతా హ్యాక్ చేయబడింది. సీఎంఓ ట్విట్టర్ ఖాతా హ్యాక్ చేయబడినట్టు అధికారులు శనివారం గుర్తించారు.తెలియని హ్యాకర్లు UP CMO Twitter హ్యాండిల్‌ని ఉపయోగించి వివిధ పోస్టులను చేసినట్టు అధికారులు గుర్తించారు.