ఏవియేషన్ కంపెనీ ఎయిర్ ఏషియా సీఈవో టోనీ ఫెర్నాండెజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. దీనికి కారణం ఆయన మసాజ్ చేయించుకుంటున్న పిక్ సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది దావానంలా పాకింది. ఆ ఫోటోలో ఆయన మసాజ్ పొందుతున్నట్లు కనిపించారు. టోనీ ఫెర్నాండెజ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్డ్ఇన్లో తాను చొక్కా లేకుండా ఓ ఫోటోని పోస్ట్ చేశాడు. ఇది ప్రస్తుతం వివాదంగా మారింది.