Bus  

(Search results - 561)
 • bus

  NATIONAL20, Jun 2019, 6:43 PM IST

  హిమాచల్‌ప్రదేశ్‌లో లోయలో పడిన బస్సు, 15 మంది దుర్మరణం

  హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు అదుపుతప్పి లోతైన లోయలో పడి ఘటనలో 15 మంది దుర్మరణం పాలయ్యారు. 

 • business19, Jun 2019, 10:50 AM IST

  ‘రిలయన్స్’కు రిఫైనింగ్ దెబ్బ.. ఇన్‌కమ్ ఎస్టిమేట్స్‌కు గండి

  రిలయన్స్ ఆదాయ అంచనాలకు 15 శాతం గండి ఏర్పడే అవకాశం ఉన్నదని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ జేపీ మోర్గాన్స్ అంచనా వేసింది. ప్రస్తుతానికైతే కోత లేదని, నెగెటివ్ ధోరణులు పెరిగితే మాత్రం అంచనాల్లో కోత విధించాల్సి ఉంటుందని తెలిపింది. రిఫైనింగ్‌ మార్జిన్లు పెరిగే అవకాశం ఉన్నదని జేపీ మోర్గాన్‌ అంచనా వేసింది.

 • tamilnadu
  Video Icon

  NATIONAL18, Jun 2019, 12:36 PM IST

  బస్సు టాప్ పై, విండో బార్స్ కు వేలాడుతూ..... (వీడియో)

  బస్సు డే సంబరాల సందర్భంగా చెన్నైలో కళాశాల విద్యార్తులు బస్సుల టాప్ పైకి ఎక్కి కూర్చున్నారు. కదులుతున్న బస్సులపైకి ఎక్కారు. విండో బార్స్ కూడా వేలాడారు. 

 • బెల్లంకొండ శ్రీనివాస్ : 0.3మిలియన్

  ENTERTAINMENT18, Jun 2019, 10:30 AM IST

  బెల్లంకొండకి అంత సీన్ ఉందా..?

  సినిమా ఇండస్ట్రీలో శాటిలైట్ బిజినెస్ కీలకంగా మారింది. శాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్ రూపంలో నిర్మాతలకు భారీ మొత్తం అందుతోంది.

 • Telangana17, Jun 2019, 3:53 PM IST

  ఆర్టీసీ బస్సుకి తృటిలో తప్పిన ప్రమాదం

  ఖమ్మం జిల్లాలో సోమవారం ఆర్టీసీ బస్సుకి తృటిలో ప్రమాదం తప్పింది.మణుగూరు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న మణుగూరు డిపోకు చెందిన బస్సు ఏన్కూరు బ్రిడ్జి వద్ద అదుపుతప్పడంతో  బ్రిడ్జి అంచుల్లో ఉన్న డివైడర్ను ఢీ కొట్టింది. 

 • business17, Jun 2019, 11:04 AM IST

  గుడ్‌ ఫర్ ఫ్యామిలీ బిజినెస్: వెంచర్ క్యాపిటల్ టూ డైవర్సిఫైడ్ వ్యూ


  దేశీయంగా కుటుంబ వ్యాపారాలకు మంచి రోజులు రానున్నాయి. వచ్చే రెండేళ్లలో 89% సంస్థలు వృద్ధి దిశగా అడుగులేస్తున్నాయని పీడబ్ల్యూసీ సర్వే నివేదిక వెల్లడించింది. నియంత్రణ మార్పులకు అనుగుణంగా వ్యవహరిస్తూ.. టెక్నాలజీ అప్ డేట్స్‌తో దూసుకెళ్తున్నారు.

 • auto

  cars16, Jun 2019, 11:00 AM IST

  బీఎస్‌-6 వెహికల్స్‌పై భారీ ఇన్వెస్ట్‌మెంట్స్.. బట్ కంపెనీలే భరిస్తాయా?!

  నిర్దేశిత గడువు తోసుకొస్తోంది. కర్బన ఉద్గారాల నియంత్రణ కోసం వచ్చే ఏప్రిల్‌ నుంచే కొత్తగా భారత్ స్టేజ్ ‘బీఎస్-6’ నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఇందుకు ఇప్పటి నుంచి కంపెనీలు బీఎస్ -6 ప్రమాణాలతో కొత్త వాహనాలు తీసుకొస్తున్నాయి.

 • Andhra Pradesh13, Jun 2019, 11:05 AM IST

  ఫిట్‌నెస్ లేకుండా స్కూల్ బస్సులు నడిపితే సీజ్

  : ఫిట్‌నెస్ ‌లేని స్కూల్ బస్సులను సీజ్ చేస్తామని ఏపీ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులను నడిపే వాళ్లు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలైనా ఎలాంటి మినహాయింపులు లేవని తేల్చి చెప్పారు.


   

 • Dubai accident

  INTERNATIONAL7, Jun 2019, 3:50 PM IST

  దుబాయ్‌లో రోడ్డు ప్రమాదం: 12 మంది భారతీయుల మృతి

  దుబాయ్‌లో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడ్డారు. మృతి చెందిన వారిలో  12 మంది భారతీయులు ఉన్నారు.ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ కూడ ధృవీకరించింది.
   

 • bus

  Telangana7, Jun 2019, 8:27 AM IST

  మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం: కాలి బూడిదైన తెలంగాణ బస్సు

  మహారాష్ట్రలో తెలంగాణ ఆర్టీసీ బస్సుకి తృుటిలో పెను ప్రమాదం తప్పింది. పండరీపూర్ నుంచి ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయలుదేరిన బస్సు.. షోలాపూర్-పుణే జాతీయ రహదారిపై ఆగివున్న లారీనీ ఢీకొట్టింది.

 • fire accident
  Video Icon

  Andhra Pradesh6, Jun 2019, 10:42 AM IST

  మంటల్లో కాలి బూడిదైన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు (వీడియో)

  ఆరెంజ్ ట్రావెట్స్ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తోంది. కర్నూలు జిల్లాలో 44వ నంబర్‌ జాతీయ రహదారిపై వెళ్తుండగా బస్సులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం ఏనుగుమర్రి వద్ద బస్సులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను కిందకు దించేశారు.

 • bus fire accident

  Andhra Pradesh6, Jun 2019, 9:24 AM IST

  ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యం: అగ్నికి ఆహుతైన బస్సు

  ఎల్లో ట్రావెట్స్ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తోంది. కర్నూలు జిల్లాలో 44వ నంబర్‌ జాతీయ రహదారిపై వెళ్తుండగా బస్సులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం ఏనుగుమర్రి వద్ద బస్సులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను కిందకు దించేశారు.

 • NATIONAL5, Jun 2019, 12:37 PM IST

  వచ్చి గంజాయి తీసుకెళ్లండి.. పోలీసులు


  ‘మీ గంజాయి పోయిందా..? అది మా దగ్గరే ఉంది. గత రాత్రి టక్కుతో సహా మాకు దొరికింది. అది మీదే అని నిరూపించుకొని.. వాటిని తీసుకొని వెళ్లండి’ అంటూ పోలీసులు సోషల్ మీడియా వెబ్ సైట్ లో పోస్టు చేశారు. 

 • tourist bus

  Andhra Pradesh4, Jun 2019, 11:19 AM IST

  ఆర్టీసీ బస్సుడ్రైవర్‌పై దాడి కేసులో ట్విస్ట్: నిందితులపై పలు కేసులు

  మూడు రోజుల క్రితం నార్కట్‌పల్లి ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడికి పాల్పడిన నిందితులపై పలు కేసులు ఉన్నట్టుగా  విజయవాడ పోలీసులు గుర్తించారు.
   

 • NATIONAL3, Jun 2019, 1:48 PM IST

  మహిళలకు శుభవార్త.... మెట్రో, బస్సుల్లో ఉచిత ప్రయాణం

  మహిళలపై కేజ్రీవాల్ ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తోంది. ఢిల్లీలో మెట్రో, బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసేలా కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.