Bicycle

(Search results - 21)
• undefined

Bikes18, Sep 2020, 11:31 AM

సైకిళ్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్ : ఇండియాలో ఈ సైకిల్ ధర ఎంతంటే?

ప్రీమియం సైకిల్ తయారీ సంస్థ అయిన స్కాట్ స్పోర్ట్స్ ఇండియా బుధవారం పూర్తి సస్పెన్షన్ క్రాస్ కంట్రీ సైకిల్ స్పార్క్ ఆర్‌సి 900ను ప్రవేశపెట్టింది. దీని ధర ఇండియాలో అక్షరాల రూ.3.7 లక్షలు. ఒలింపిక్ విజేత నినో షుర్టర్, ప్రపంచ కప్ ఛాంపియన్ కేట్ కోర్ట్నీ వంటి వారు మెచ్చిన బ్రాండ్ తమదని కంపెనీ చెప్పింది.

WHO ने कहा, अगर आप दातों का रूटीन चेकअप कराते हैं, तो इस समय ऐसा करने से बचें। विश्व स्वास्थ्य संगठन ने कहा, जब कोरोना के मामले कम हो जाते हैं, तब डेंटल चेकअप या ओरल ट्रीटमेंट कराने से बचने की जरूरत है।

NATIONAL17, Aug 2020, 9:21 PM

కరోనా భయం: సైకిల్‌పై శవాన్ని స్మశానానికి

రాష్ట్రంలలోని బెలగావి జిల్లాలోని కిత్తూరు తాలూకా ఎమ్ కే హుబ్బలికి చెందిన ఓ వ్యక్తి కొద్ది రోజుల క్రితం చనిపోయాడు.గాంధీనగర్ కు చెందిన 71 ఏళ్ల సడేప్ప పరాసప్ప సాలగర్ రెండు రోజుల నుండి జ్వరంతో బాధపడుతున్నాడు

CYCLE

NATIONAL7, Jul 2020, 11:15 AM

కరోనా దెబ్బ: సాయం కోసం 70 కి.మీ సైకిల్‌పై దివ్యాంగుడు

లాక్‌డౌన్‌తో జీవనాధారం కోల్పోయిన నటేశన్ అనే 73 ఏళ్ల దివ్యాంగుడిది తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలోని ఏనానల్లూరు గ్రామం.ఆయన వ్యవసాయకూలీగా పనులు చేసుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ పనులు లేని సమయంలో సైకిల్ పై ముగ్గు పిండి విక్రయించేవాడు.

• undefined

NATIONAL24, Jun 2020, 6:15 PM

వైద్యం కోసం బెంగాల్ నుండి జార్ఖండ్‌కు: భార్య కోసం సైకిల్‌పై 100 కి.మీ...

గంగా మెమోరియల్ ఆసుపత్రిలో తన భార్య బాందిని వైద్యులు పరీక్షించారు. ఆ  సమయంలో తన భార్య తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నట్టుగా గుర్తించారు.
వెంటనే ఆమెకు ఉచితంగానే ఆపరేషన్ చేశారని ఆయన చెప్పారు.

• cycle

Coronavirus India16, Jun 2020, 11:25 AM

కరోనా కాలంలో సైకిళ్లకు ఫుల్ డిమాండ్.. ఉత్పత్తి లేక కొరత

కరోనా కాలంలో సైకిళ్లకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. వ్యాయామం చేయడానికి జిమ్ లేక, వాకింగ్ చేయడానికి వీలు లేకపోవడంతో సైకిళ్ల డిమాండ్ కు రెక్కలొచ్చాయి. యూరప్, అమెరికా దేశాల్లో పెరిగిన డిమాండ్‌తో సైకిళ్ల కొరత ఏర్పడింది.

Atlas Cycle

NATIONAL6, Jun 2020, 5:53 AM

ఆగిన అట్లాస్ సైకిల్: మూతపడ్డ కంపెనీ చిట్టచివరి యూనిట్!

జూన్ 3వ తేదీన ఎటువంటి నోటీసు ఇవ్వకుండానే అట్లాస్ కంపెనీని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు, కంపెనీ గేటుకు నోటీసును అంటించారు. కంపెనీ  చిట్టచివరి,అతిపెద్ద ప్లాంట్ అంతర్జాతీయ సైకిళ్ళ దినోత్సవం నాడే మూతపడడం బాధాకరం.

• undefined

INTERNATIONAL23, May 2020, 10:18 AM

సైకిల్ పై తండ్రిని కూర్చోబెట్టుకొని 1200 కిలోమీటర్లు.... బాలికపై ఇవాంకా ప్రశంసలు!

బీహార్ కి చెందిన ఒక 15 సంవత్సరాల బాలిక గాయపడ్డ తన తండ్రిని సైకిల్ మీద కూర్చోపెట్టుకొని వారం రోజులపాటు తొక్కుతూ 1200 పైచిలుకు కిలోమీటర్ల దూరంలోని తమ గ్రామానికి తీసుకొని వెళ్ళింది. ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

marriage

NATIONAL30, Apr 2020, 5:17 PM

కరోనా ఎఫెక్ట్: 100 కి.మీ సైకిల్‌పై వెళ్లి పెళ్లి, భార్యతో తిరిగి ఇంటికి

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని కల్కు ప్రజాపతికి, రింకీకి పెళ్లిని నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు రెండు కుటుంబాల పెద్దలు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మహోబా జిల్లాలోని మహోబా జిల్లాలోని హామీపూర్ గ్రామానికి చెందిన  కల్కు ప్రజాపతి ముందుగా నిర్ణయించిన ముహుర్తం సమమయానికే పెళ్లి చేసుకొన్నారు.

Migrants from Hyderabad to Madhya Pradesh on bicycle

Video Icon

Telangana20, Apr 2020, 3:07 PM

కేసీఆర్ చెప్పిండు.. కానీ.. పైసలు మా దాకా రాలేదు.. వలసకూలీలు

జగిత్యాల జిల్లా ధర్మపురి హైద్రాబాద్ నుండి స్వంత రాష్ట్రం మద్యప్రదేశ్ కు కుటుంబంతో సహా సైకిల్ పై వలస కూలీలు ప్రయాణం చేస్తున్నారు.

cycling common

NATIONAL19, Apr 2020, 6:22 PM

పెళ్లి కోసం 850 కి.మీ. సైకిల్‌పై: ఇంటికి చేరకుండానే క్వారంటైన్‌కి

సోనూకుమార్ ఉపాధి కోసం పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా టెక్స్‌టైల్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అయితే లాక్ డౌన్ కారణంగా బస్సులు, రైళ్లు నడవడం లేదు.
అయితే పెద్దలు నిర్ణయించిన ముహుర్తానికే పెళ్లి చేసుకోవాలని సోనూ భావించాడు

• undefined

NATIONAL11, Apr 2020, 2:21 PM

లాక్ డౌన్: హాస్పిటల్ కి వెళ్లడానికి వాహనం లేక నిండు గర్భిణీ..

ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ నేపథ్యంలో.. వాహనాలు ఏమీ అందుబాటులో లేవు. దీంతో సదరు మహిళను ఆమె భర్త సైకిల్ పై కూర్చోపెట్టి ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి బయలు దేరాడు.

• nimmala ramanaidu

Coronavirus Andhra Pradesh6, Apr 2020, 12:01 PM

అక్వా రైతుల కోసం పాలకొల్లు నుండి ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే సైకిల్ యాత్ర

లాక్‌డౌన్ కారణంగా అక్వా రైతుల సమస్యలపై చర్చించేందుకుగాను కలెక్టర్ కు పోన్ చేసినా కూడ  ఆయన అందుబాటులోకి రావడం లేదని పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు చెప్పారు. దీంతో ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రం ఇవ్వాలని ఆయన భావించారు. సోమవారం నాడు ఉదయం సైకిల్ పై పాలకొల్లు నుండి ఏలూరుకు ఆయన బయలుదేరారు.

• undefined

business29, Jan 2020, 11:15 AM

Budget 2020: ఎలక్ట్రిక్ కార్లకు ఐటీ... విద్యుత్ సైకిళ్లపై జీఎస్టీ...

వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ వెలుగు చూసేందుకు మరో రెండు రోజుల టైం మాత్రమే ఉంది. వివిధ వర్గాల ప్రజలు, ప్రముఖులు తమకు రాయితీలు కల్పించాలని అభ్యర్థిస్తున్నారు. దశాబ్దంలోనే కనిష్ఠ స్థాయికి పతనమైన వాహనాల విక్రయం పెరుగుదలతోపాటు జీడీపీ వ్రుద్ధి కోసం ఎలక్ట్రిక్ సైకిళ్లపై జీఎస్టీ 12 నుంచి ఐదు శాతానికి తగ్గించాలని హీరో సైకిల్స్ కోరింది. మరోవైపు స్క్రాపేజీ పాలసీని ప్రకటించడం వల్ల వాహనాల కొనుగోలుకు డిమాండ్ పెరిగి ప్రభుత్వాదాయం గణనీయంగా వ్రుద్ధి సాధిస్తుందని టయోటా కిర్లోస్కర్ సేల్స్ అండ్ సర్వీసింగ్ సీనియర్ ఉపాధ్యక్షుడు నవీన్ సోనీ చెప్పారు.

• Jharkhand Mukti Morcha's Hemant Soren rides a cycle at his residence in Ranchi

NATIONAL23, Dec 2019, 4:59 PM

jharkhand results: తండ్రి ఆశీర్వాదం...సైకిల్ పై చక్కర్లు: చిన్నపిల్లాడైపోయిన హేమంత్ సొరేన్

ఝార్ఖండ్ కాబోయే ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ తన తండ్రిని కలిసాడు. తండ్రి శిబూ సొరేన్ ను కలిసి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆ తరువాత అక్కడ సైకిల్ తొక్కుతూ చిన్నపిల్లాడిలా ఆ ఇల్లంతా చక్కర్లు కొట్టాడు.

• harsha

NATIONAL3, Jun 2019, 12:24 PM

ఇంటర్నేషనల్ సైకిల్ డే: సైకిల్‌పై ఆఫీసుకొచ్చిన కేంద్రమంత్రి

బీజేపీ సీనియర్ నేత డాక్టర్ హర్షవర్థన్ తన ప్రత్యేకతను చాటారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు.