Bhimavaram
(Search results - 49)Andhra PradeshSep 18, 2020, 4:25 PM IST
ట్విస్టిచ్చిన నర్సాపురం ఎంపీ: భీమవరంలో కార్యాలయం పేరు మార్చిన రఘురామకృష్ణంరాజు
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కి భీమవరంలో కార్యాలయం పేరుంది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చారు.ఫ్లెక్సీలో ఎంపీ విజయసాయిరెడ్డి, టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి ఫోటోలను కూడ తొలగించారుAndhra PradeshJul 12, 2020, 5:45 PM IST
భీమవరంలో గర్భిణికి చికిత్స: క్వారంటైన్లో 12 మంది వైద్య సిబ్బంది
కృష్ణా జిల్లా మండపల్లి మండలం గన్నవరం గ్రామానికి చెందిన గర్బిణికి పురిటినొప్పులు రావడంతో ఈ నెల 10వ తేదీన భీమవరం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ఆమెకు శస్త్రచికిత్స నిర్వహిస్తే ఆడపిల్ల జన్మించింది.
Andhra PradeshJun 19, 2020, 1:04 PM IST
భీమవరంలో డ్రగ్స్ కలకలం: ఇంజనీరింగ్ విద్యార్ధి అరెస్ట్
నెదర్లాండ్ నుండి పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఓ ఇంజనీరింగ్ విద్యార్ధి ఇంటికి వచ్చిన పార్శిల్ పై ఆట బొమ్మలు ఉన్నాయి. అయితే ఆటబొమ్మలు ఉన్న పార్శిల్ ను తెరిచి చూసిన కస్టమ్స్ అధికారులకు తనిఖీ చేసి షాకయ్యారు.
Andhra PradeshJan 19, 2020, 3:56 PM IST
రైతుల్ని ముంచినోళ్లు... రేపు విశాఖను మోసం చేయరా: బాబు కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపుకు సంబంధించి సోమవారం ప్రభుత్వం కీలక నిర్ణయం వెలువరించనున్న నేపథ్యంలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
NewsJan 13, 2020, 2:48 PM IST
నటుడు కృష్ణుడు ఇంట విషాదం!
అల్లూరి సీతారామరాజు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో భీమవరం ఆస్పత్రిలో ఆయనకి చికిత్స అందిస్తున్నారు. ట్రీట్మెంట్ పొందుతూ సోమవారం ఆయన మరణించారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, పార్టీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
VijayawadaDec 6, 2019, 3:50 PM IST
విషాదం... మూడు నెలల గర్భిణి దారుణ హత్య, భర్తే హంతకుడా...?
కృష్ణా జిల్లా భీమవరంలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్నవాడే మూడు నెలల గర్భిణిని అత్యంత దారుణంగా హతమర్చిన దారుణ ఘటన వెలుగుచూసింది.
Andhra PradeshNov 25, 2019, 12:28 PM IST
పవన్ పై గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే ఉదారత: ప్రత్యర్థులు సైతం పొగడ్తలు, ఏం చేశారంటే...
ప్రభుత్వ ఆస్పత్రికి రూ.5 కోట్లు విలువ చేసే రెండు ఎకరాల భూమిని గ్రంథి శ్రీనివాస్ ఉదారంగా ఇవ్వడంతో నియోజకవర్గం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు పలువురు రాజకీయ నాయకులు సైతం గ్రంథి శ్రీనివాస్ ను ప్రసంశలతో ముంచెత్తుతున్నారు.
DistrictsOct 3, 2019, 8:34 AM IST
రౌడీ షీటర్ దారుణ హత్య
ఫస్ట్ షో సినిమాకు వెళదామని భార్యకు చెప్పి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో అతని భార్య పిల్లలను తీసుకుని ఆటోలో థియేటర్ వద్దకు చేరుకుని భర్తకు ఫోన్ చేయగా స్పందించలేదు. ఇంతలో నరసింహమూర్తి తీవ్ర గాయాలతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఓ బంధువు ఆమెకు ఫోన్చేశాడు.
VisakhapatnamSep 12, 2019, 5:30 PM IST
విశాఖ జిల్లాలో గంట వ్యవధిలో ఇద్దరి ఆత్మహత్య
విశాఖపట్టణం జిల్లాలోని బుచ్చయ్యపేట మండలంలోని ఆర్. భీమవరం గ్రామంలో గురువారం తెల్లవారుజామున ఇద్దరు వ్యక్తులు గంట వ్యవధిలో ఇద్దరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
ENTERTAINMENTAug 29, 2019, 12:57 PM IST
వైరల్ వీడియో : భీమవరంలో 'సాహో' భారీ కటౌట్!
ఎక్కడ చూసినా సాహో ..సాహో..సాహో. మీడియా, సోషల్ మీడియా అంతటా ఇవే కబుర్లు.
Andhra PradeshAug 18, 2019, 1:00 PM IST
నకిలీ పత్రాలతో రూ.370 కోట్లు మోసం, భీమవరం ప్రముఖుల ప్రమేయం
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రుణాల విషయంలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. నకిలీ పత్రాలతో కొందరు వ్యక్తులు ప్రైవేట్ బ్యాంకులకు సుమారు రూ. 370 కోట్లు కుచ్చుటోపీ పెట్టినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో పట్టణానికి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు ఉన్నట్లు కథనాలు ప్రసారమవుతున్నాయి
Andhra PradeshAug 8, 2019, 10:44 AM IST
పవన్ కళ్యాణ్ ను ఏడిపించిన జనసేన కార్యకర్త
కొప్పినీడి మురళీ కుటుంబ సభ్యులను పవన కళ్యాణ్ పరామర్శించారు. మురళీకృష్ణ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మురళీ కుటుంబ సభ్యుల ఆవేదనను చూసిన పవన్ కళ్యాణ్ చూసి తట్టుకోలేక కంటతడిపెట్టారు.
Andhra PradeshAug 5, 2019, 9:08 PM IST
మోదీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ఆర్టికల్ 370 రద్దుకు పవన్ మద్దతు
ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేయడం కొన్ని ప్రాంతాల వారికి ఇబ్బంది కలిగించినప్పటికీ శాశ్వతంగా శాంతి నెలకొంటుందని విశ్వసిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీని ఒక భారతీయుడిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు.ఈ నిర్ణయంతో రెండు దేశాల మధ్య శాంతి నెలకొంటుందని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Andhra PradeshAug 5, 2019, 5:19 PM IST
జగన్ అలా చూడొద్దు, కశ్మీర్ సమస్యే పరిష్కారం కాగా కాపు రిజర్వేషన్లు ఎంత : పవన్ కళ్యాణ్
కశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు మార్గాలు వెతుకుతున్న ప్రభుత్వాలు కాపు రిజర్వేషన్ల అంశాన్ని ఎందుకు పరిష్కరించడం లేదో చెప్పాలని నిలదీశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ కాపుల రిజర్వేషన్ అంశాన్ని జగన్ రాజకీయ కోణంలో మాత్రమే చూస్తున్నారని విమర్శించారు.
Andhra PradeshAug 4, 2019, 3:32 PM IST
భీమవరం పర్యటనకు బయల్దేరిన పవన్ కల్యాణ్ (ఫోటోలు)
భీమవరం పర్యటనకు బయల్దేరిన పవన్ కల్యాణ్ (ఫోటోలు)