తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన కోదండరామ్   తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో సన్నిహితంగా వ్యవహరించిన కోదండరామ్ .. ప్రస్తుతం టీఆర్ఎస్ కు రాజకీయ ప్రత్యర్థిగా మారాడు.

కేసీఆర్ తో కోదండరామ్ కు మధ్య ఎందుకు విబేధాలు వచ్చాయి.  వచ్చే ఎన్నికల్లో తెలంగాణ జనసమితి  ఏ పార్టీతో పొత్తు పెట్టుకొంటుంది, కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై కోదండరామ్ ఏమంటున్నారు.  పవన్ కళ్యాణ్‌తో పొత్తుకు కోదండరామ్ సై అంటారా ... కేసీఆర్ కోదండరామ్ కు ఎంపీ టిక్కెట్టు ఆఫర్ ఇచ్చారా.. తెలంగాణ జనసమితి ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందనే విషయాలపై   ఏషియా నెట్‌తో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ తన అభిప్రాయాలను పంచుకొన్నారు.

పూర్తి వివరాలకు ఈ కింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి.