Asianet News TeluguAsianet News Telugu

తుమ్మిళ్ల నుంచి ఆర్డిఎస్ కు నీటి విడుదల (వీడియో)

తుమ్మిళ్ల నుంచి ఆర్డిఎస్ కు నీటి విడుదల

తుమ్మిళ్ల ఎత్తిపోతల నుంచి ఆర్డీఎస్ కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి, మహబూబ్ నగర్ ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ ఖగేందర్, ఆర్డిఎస్ ఎక్గ్యుటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.