వరంగల్ మేయర్ గుండు సుధారాణి లిప్ట్‌లో ఇరుక్కుపోయారు. హన్మకొండ చొరస్తాలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి గురువారం మేయర్ గుండు సుధారాణి వెళ్లారు.
వరంగల్ మేయర్ గుండు సుధారాణి లిప్ట్‌లో ఇరుక్కుపోయారు. హన్మకొండ చొరస్తాలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి గురువారం మేయర్ గుండు సుధారాణి వెళ్లారు. హాస్పిటల్స్ ప్రారంభం చేసిన అనంతరం బయటకు వెళ్తుండగా లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది గుండు సుధారాణిని బయటకు తీసకొచ్చారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
Add Asianetnews Telugu as a Preferred Source

