సూర్యాపేట: తుంగతుర్తి మండల  అన్నారం గ్రామంలో తాజా మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ను అడ్డుకున్న అన్నారం గ్రామ నిరుద్యోగులు, యువకులు. గ్రామంలో కు రావద్దంటూ  నిరసనలు వ్యక్తం చేసిన యువకులు..

 

                       "