Asianet News TeluguAsianet News Telugu

ఉత్తమ్ ఓటమి ఖాయం: జగదీష్ రెడ్డి (వీడియో)

ఉత్తమ్ ఓటమి ఖాయం: జగదీష్ రెడ్డి (వీడియో)

కోదాడలో గులాబీ జెండా ఎగురవేస్తామని ఆపద్ధర్మ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సామాజిక న్యాయం పాటిస్తూ, తమకున్న వుహ్యంతో ఇక్కడ బీసీ అభ్యర్థిని నిలిపినట్లు ఆయన మీడియాతో చెప్పారు. హుజుర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓటమి ఎప్పుడో  ఖాయమైందని అన్నారు. జానారెడ్డి నియోజకవర్గంలో  కాంగ్రెస్ వాళ్లు ప్రచారానికి పోతే ప్రజలే తిరగబడుతున్నారని అన్నారు.