ఉప్పల్ లో మ్యాన్ హోల్ లో పడి ఇద్దరు మృతి (వీడియో)

two workers died in uppal
Highlights

విషాదం

ఉప్పల్ స్టేడియం గేట్ నెం 1 సమీపంలో ఉన్న డ్రెయినేజీ ఓపెన్ చేయడం కోసం వచ్చిన ఇద్దరు వ్యక్తులు మ్యాన్ వోల్ పడి మృతి చెందారు. వారిద్దరూ సంతోష్, విజయ్ గా గుర్తించారు. ఆ ఇద్దరు కార్మికులు ఒరిస్సాకు చెందిన యువకులుగా చెబుతున్నారు.  25 నుండి 30 ఏళ్ల వయసు ఉన్నవారిగా తెలుస్తోంది. వీరు ఎల్.ఎన్.టి లో కాంట్రాక్టు ఉద్యోగులు. రెండు మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. మృత్యువాత పడిన కార్మికుల వీడియో కింద ఉంది.

"

loader