హైదరాబాద్: సెప్టెంబర్ ఆరు నుంచి రోజురోజుకు ఉత్కంఠ రేపుతున్న టీఆర్ఎస్ రెండో జాబితా ఎట్టకేలకు విడుదలైంది. ఇప్పటికే 107 మంది అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ రెండోజాబితాలో 10 మంది అభ్యర్థులను ప్రకటించింది. మరో రెండు స్థానాలను పెండింగ్ లో పెట్టింది. కోదాడ, ముషీరాబాద్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. 

 రెండో జాబితాలో అభ్యర్థుల వివరాలు:
1.  వరంగల్ తూర్పు-నన్నపనేని రవీందర్
2.  మేడ్చల్ -చామకూర మల్లారెడ్డి
3.  మల్కాజ్ గిరి- మైనంపల్లి హన్మంతరావు 
4.  ఖైరతాబాద్ - దానం నాగేందర్ 
5.  గోషామహాల్ -ప్రేమ్ సింగ్ రాథోడ్ 
6.  వికారాబాద్ - డా.మెతకు ఆనంద్ 
7.  అంబర్ పేట్ -కె.వెంకటేశ్ 
8.  చార్మినార్ - మహ్మద్ సలావుద్దీన్ లోడీ 
9.  హుజూర్ నగర్ -శానంపూడి సైదిరెడ్డి 
10. చొప్పదండి-శొంకే రవిశంకర్  

ఇకపోతే కోదాడ, ముషీరాబాద్ స్థానాలను టీఆర్ఎస్ పెండింగ్ లో పెట్టింది.