ఎంపి కవిత, టిఆర్ఎస్ ఎమ్మెల్యేల యోగా (వీడియో)

First Published 10, Apr 2018, 12:45 PM IST
trs mp kavitha and trs mlas participated in yoga
Highlights
టిఆర్ఎస్ లీడర్లతో యోగా చేయించిన రాందేవ్ బాబా

నిజామాబాద్ జిల్లలో రాం దేవ్ బాబా ఉచిత యోగా శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నిజామాబాద్ ఎంపి కవిత, ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్త పాల్గొన్నారు.

వందల సంఖ్యలో స్థానికులు పాల్గొని యోగా చేశారు. ఈ సందర్భంగా రాందేవ్ బాబా చెప్పినట్లే ఎంపి కవిత, ఎమ్మెల్యేలు యోగాలో పాల్గొన్నారు. వారు చేసిన యోగా వీడియో పైన ఉంది చూడండి.

loader