ప్రజా ప్రతినిధులకు సైబర్ వేధింపులు తప్పడం లేదు. వెంగళరావ్ నగర్ టీఆర్ఎస్ కార్పోరేటర్ దేదీప్యపై అభ్యంతరకర వీడియోలు వెలుగు చూశాయి. దీంతో దేదీప్య సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.