మహాత్మాగాంధీ బస్ స్టేషన్ వద్ద విద్యుత్ ప్రమాదం జరిగింది. ఒక ట్రాన్స్ ఫార్మర్ షాక్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించి పేలిపోయింది. దీంతో ఆ ట్రాన్ ఫార్మర్ ఉన్న ప్రాంతంలో పెద్దగా మంటలు చెలరేగి వెలుగులు విరజిమ్మాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మహాత్మాగాంధీ బస్ స్టేషన్ వద్ద విద్యుత్ ప్రమాదం జరిగింది. ఒక ట్రాన్స్ ఫార్మర్ షాక్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించి పేలిపోయింది. దీంతో ఆ ట్రాన్ ఫార్మర్ ఉన్న ప్రాంతంలో పెద్దగా మంటలు చెలరేగి వెలుగులు విరజిమ్మాయి.

స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సబ్ స్టేషన్ లో షాక్ సర్క్యూట్ జరిగినట్లు తొలుత భావించారు. కానీ ట్రాన్స్ పార్మర్ పేలిపోయిందని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

ఈ సంఘటన మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో జరిగింది. ఈ అగ్ని ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.